ఆ గదుల్లో..?

Posted By:

గేమింగ్ డిజైనింగ్‌లో అంతర్జాతీయ గుర్తింపును మూటగట్టుకున్న ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ బ్లిజార్డ్ (Blizzard) నేటి మన హాట్ టాపిక్. 'వరల్డ్ ఆఫ్ వార్ క్రాఫ్ట్'వంటి అత్యుత్తమ కంప్యూటింగ్ గేమ్‌లను బ్లిజార్డ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ కంప్యూటింగ్ గేమ్‌లను ఇష్టపడనివారంటూ ఉండరు.

సామ్‌సంగ్ లేటెస్ట్ మొబైల్ ఫోన్స్ (2013)

ఫోన్ నెంబర్లు... నమ్మలేని నిజాలు

బ్లిజార్డ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది. 1700 మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నట్లు ప్రాధమిక అంచనా. ఈ సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆఫీస్.. రెస్టారెంట్.. టీ హౌస్ ఇంకా వాలీబాల్, బాస్కెట్ బాట్ స్టేడియమ్‌లు ఆధునిక హంగులను కలిగి చూపరులను అబ్బురపరుస్తాయి. ఇక్కడి వాతవరణాన్ని ఫోటో గ్యాలరీ రూపంలో మీముందుంచుతున్నాం.

మొబైల్, స్మార్ట్‌ఫోన్‌ ఇంకా ల్యాప్‌టాప్‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆ గదుల్లో..?

ఆ గదుల్లో..?

ఆ గదుల్లో..?

ఆ గదుల్లో..?

ఆ గదుల్లో..?

ఆ గదుల్లో..?

ఆ గదుల్లో..?

ఆ గదుల్లో..?

ఆ గదుల్లో..?

ఆ గదుల్లో..?

ఆ గదుల్లో..?

ఆ గదుల్లో..?

ఆ గదుల్లో..?

ఆ గదుల్లో..?

ఆ గదుల్లో..?

ఆ గదుల్లో..?

ఆ గదుల్లో..?

ఆ గదుల్లో..?

ఆ గదుల్లో..?

ఆ గదుల్లో..?

ఆ గదుల్లో..?

ఆ గదుల్లో..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot