ఈ ఫోన్‌ల పై 50శాతం డిస్కౌంట్!

|

ఈ ప్రత్యేక సీజన్‌ను పురస్కరించుకని గొప్ప రాయితీ ధరల పై అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్నారు. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్‌ల‌లు ప్రత్యేక రాయితీల పై అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. వాటి వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.......

 

ప్రపంచపు బెస్ట్ మొబైల్ ఫోన్‌లు (టాప్-10)

ప్రపంచంలో ది బెస్ట్ మొబైల్ ఫోన్ ఏది..?, ఆ లిస్ట్‌లో మీ కిష్టమైన బ్రాండ్‌కు చోటుందా..?నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా మొదటి పది స్థానాలను కైవసం చేసిన టాప్-10 స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను మీ ముందుంచుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ల సంస్కృతి విస్తరిస్తోంది. యాపిల్, సామ్‌సంగ్, నోకియా, హెచ్‌‍టీసీ వంటి దిగ్గజ మొబైల్ తయారీ బ్రాండ్‌లు అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను శాసిస్తున్నాయి. వాటి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఈ ఫోన్‌ల పై 50శాతం డిస్కౌంట్!

ఈ ఫోన్‌ల పై 50శాతం డిస్కౌంట్!

హెచ్‌టీసీ ఎక్స్‌ప్లోరర్ (HTC Explorer):

3.2 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
600 మెగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2జీ ఇంకా 3జీ నెట్‌వర్క్ సపోర్ట్,
వై-ఫై కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలబ్యత,
లియోన్ 1230 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
విడుదల సమయంలో ఫోన్ ధర రూ. 9,000,
ప్రస్తుత ధర రూ.5,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

నోకియా లూమియా 720

నోకియా లూమియా 720

2.) నోకియా లూమియా 720 (Nokia Lumia 710):

3.7 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.4గిగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్,
విండోస్ ఫోన్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
హైడెఫినిషన్ రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ, మైక్రో‌సిమ్ ఫీచర్,
లియోన్ 1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
విడుదల సమయంలో ఫోన్ ధర రూ. 21,000.
ప్రస్తుత మార్కెట్ ధర రూ.12,499.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

ఐబాల్ ఆండీ 4.5క్యూ
 

ఐబాల్ ఆండీ 4.5క్యూ

3.) ఐబాల్ ఆండీ 4.5క్యూ (iBall andi 4.5Q):

4.5 అంగుళాల టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్‌కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
సెకండరీ కెమెరా సపోర్ట్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబకి పొడిగించుకునే సౌలభ్యత,
2050ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

బియాండ్ బీ63

బియాండ్ బీ63

 • 4.) బియాండ్ బీ63 (Byond B63):
 • 4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే,
  ఆండ్రాయిడ్ వీ4.1.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
  8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునేు సౌలభ్యత,
  0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  వై-ఫై కనెక్టువిటీ,
  2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  విడుదల సమయంలో ఫోన్ ధర రూ.12,499.
  ప్రస్తుత మార్కెట్ ధర రూ.8,499.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

  సెల్‌కాన్ సీ7060

  సెల్‌కాన్ సీ7060

  5.) సెల్‌కాన్ సీ7060 (Celkon C7060):

  3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్,
  డ్యూయల్ కోర్ సీపీయూ,
  8జీబి మెమెరీ,
  మైక్రోఎస్డీ కార్డ్,
  1.3 మెగా పిక్సల్ కెమెరా,
  బ్లూటూత్ ఇంకా ఎఫ్ఎమ్ రేడియో,
  లియోన్ 1100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
  విడుదల సమయంలో ఫోన్ ధర రూ.3,299.
  ప్రస్తుత మార్కెట్ ధర రూ.2,699.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

   

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X