టాప్ - 5 మొబైల్ ఫోన్‌లు (ఫేస్‌బుక్ బటన్‌తో)

Posted By: Super
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-mobile-phones-with-dedicated-facebook-key-2.html">Next »</a></li></ul>

టాప్ - 5 మొబైల్ ఫోన్‌లు (ఫేస్‌బుక్ బటన్‌తో)

100కోట్ల మంది చురుకైన యూజర్‌లతో ఫేస్‌బుక్ తన సామ్రజ్యాన్ని విస్తరించుకుంది. మొబైల్ ద్వారా ఫేస్‌బుక్ వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో మొబైల్ తయారీ కంపెనీలు ప్రత్యేక ఫేస్‌బుక్ బటన్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను డిజైన్ చేస్తున్నాయి. ప్రముఖ మొబైల్  బ్రాండ్‌లైన నోకియా, హెచ్‌టీసీలు ఇప్పటికే ఫేస్‌బుక్ ఆధారిత ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసాయి. నేటి ప్రత్యేక మొబైల్ గ్యాలరీ శీర్షికలో భాగంగా ఫేస్‍‌బుక్ బటన్‌తో రూపుదిద్దుకున్న టాప్-5 మొబైల్ ఫోన్‌ల వివరాలను మీకందిస్తున్నాం.....

ది బెస్ట్ 10 మొబైల్ ఫోన్‌లు (2012)

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-mobile-phones-with-dedicated-facebook-key-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot