బ్లాక్‌బెర్రీ కొత్త స్మార్ట్‌ఫోన్ ‘జడ్10’ పై టాప్5 ఆన్‌లైన్ డీల్స్

Posted By:

భారత్‌లోని బ్లాక్‌బెర్రీ అభిమానులకు పండుగ చేసుకునే వార్త. కొత్త ఆపరేటింగ్ సిస్టం ‘బీబీ10'తో రూపుదిద్దుకున్న బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్ ‘జడ్10' ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసింది. ధర రూ.43,490. ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించి ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్‌లు ప్రత్యేక డీల్స్‌ను ఆఫర్ చేస్తున్నారు. వాటిలో ఉత్తమ 5 ఆఫర్లను కింద స్లైడ్‌షో‌లో చూడొచ్చు.

సామ్‌సంగ్ చరిత్ర (ఉప్పుచేపలతో మొదలై...)

బ్లాక్‌బెర్రీ జడ్10 స్పెసిఫికేషన్‌లు:

4.2 అంగుళాల డబ్ల్యూఎక్స్‌జీఏ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 X 768పిక్సల్స్), డ్యూయల్‌కోర్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.5గిగాహెట్జ్), 2గిగాబైట్స్ ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, వై-ఫై కనెక్టువిటీ, మైక్రోహెచ్‌ఎమ్ఐ పోర్ట్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ (ఎంపిక చేసిన కేంద్రాల్లో మాత్రమే), ఆడ్వాన్సుడ్ టచ్‌స్ర్కీన్ కీబోర్డ్, స్కైప్ ఫీచర్, యాంగ్రీ బర్డ్స్, వాట్స్ యాప్, 17,000 అప్లికేషన్‌తో కూడిన బ్లాక్‌బెర్రీ వరల్డ్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్లాక్‌బెర్రీ కొత్త స్మార్ట్‌ఫోన్ ‘జడ్10’ పై టాప్5 ఆన్‌లైన్ డీల్స్

ధర రూ 43,490
,
సాహోలిక్ డాట్ కామ్ (Saholic.com), లింక్ అడ్రస్:

బ్లాక్‌బెర్రీ కొత్త స్మార్ట్‌ఫోన్ ‘జడ్10’ పై టాప్5 ఆన్‌లైన్ డీల్స్

ధర రూ.42,999.

ఇన్ఫీబీమ్ డాట్ కామ్ (infibeam.com), లింక్ అడ్రస్:

బ్లాక్‌బెర్రీ కొత్త స్మార్ట్‌ఫోన్ ‘జడ్10’ పై టాప్5 ఆన్‌లైన్ డీల్స్

ధర రూ.45,000,

హోమ్‌షాప్18.కామ్ (homeshop18.com), లింక్ అడ్రస్:

బ్లాక్‌బెర్రీ కొత్త స్మార్ట్‌ఫోన్ ‘జడ్10’ పై టాప్5 ఆన్‌లైన్ డీల్స్

ధర రూ.47,999.

షాప్‌క్లూస్ డాట్ కామ్ (shopclues.com), లింక్ అడ్రస్:

బ్లాక్‌బెర్రీ కొత్త స్మార్ట్‌ఫోన్ ‘జడ్10’ పై టాప్5 ఆన్‌లైన్ డీల్స్

ధర రూ.43,490.

మిర్చీ‌మార్ట్ డాట్ కామ్ (mirchimart.com), లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot