హెచ్‌టీసీ కొత్త స్మార్ట్‌ఫోన్ పై 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

Posted By:

ఇండియన్ మార్కెట్లో క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌ల మధ్య రసవత్తరమైన పోటీ రాజుకుంది. తాజాగా క్వాడ్‌కోర్ ఫోన్‌ల జాబితాలోకి హెచ్‌టీసీ వచ్చి చేరింది. ‘హెచ్‌టీసీ బటర్‌ఫ్లై' పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను తైవాన్ దిగ్గజం దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది. ఈ అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్ ధర రూ.45,999. ప్రముఖ ఈకామర్స్ సైట్‌లు ‘హెచ్‌టీసీ బటర్‌ఫ్లై' కొనుగోలు పై ప్రత్యేక డీల్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. వాటిలో ఐదు ఆకర్షణీయ డీల్స్‌ను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.

పెన్‌డ్రైవ్‌లు.. 50ప్రత్యేక మోడళ్లలో

ఆకాశంలో అరుదైన ఫోటోగ్రఫీ (ఇండియా)


స్పెసిఫికేషన్‌లు:

వాటర్ రెసిస్టెంట్, బీట్స్ ఆడియో టెక్నాలజీ, ఇమేజ్ సెన్స్‌చిప్, క్వాడ్‌కోర్ క్వాల్కమ్ ఏపీక్యూ8064 స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.5గిగాహెట్జ్), 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (మైక్రోయూఎస్బీ 2.0, వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్), బ్లూటూత్ 4.0, ఏ-జీపీఎస్+గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ), 3.5ఎమ్ఎమ్ హెడ్‌సెట్ జాక్, 2020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హెచ్‌టీసీ కొత్త స్మార్ట్‌ఫోన్ పై 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

ధర రూ 45,900
సాహోలిక్ డాట్ కామ్ (Saholic.com) లింక్ అడ్రస్:

హెచ్‌టీసీ కొత్త స్మార్ట్‌ఫోన్ పై 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

ధర రూ.39,990
ఈబే.ఇన్ (ebay.in) లింక్ అడ్రస్:

హెచ్‌టీసీ కొత్త స్మార్ట్‌ఫోన్ పై 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

ధర రూ.46,499
నాప్‌టాల్ (naaptol) లింక్ అడ్రస్:

హెచ్‌టీసీ కొత్త స్మార్ట్‌ఫోన్ పై 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

ధర రూ.45,990.
ద మొబైల్ స్టోర్ (themobilestore) లింక్ అడ్రస్:

హెచ్‌టీసీ కొత్త స్మార్ట్‌ఫోన్ పై 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

ధర రూ.45,990
ఈజోన్ ఆన్‌లైన్ (ezoneonline) లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot