రూ10,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ క్వాడ్‌కోర్ 3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్

|

వేగవంతమైన స్మార్ట్ మొబైలింగ్‌ను కోరుకునే వారి కోసం క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లు ఇండియన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉండే స్మార్ట్‌ఫోన్‌లు వేగవంతమైన ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను చేరువచేస్తాయి. అంతేకాకుండా ఏకకాలంలో అనేక అప్లికేషన్‌లను ట్యాబ్లెట్ స్ర్కీన్ పై రన్ చేసుకోవచ్చు. సామ్‌సంగ్, హెచ్‌టీసీ వంటి ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్‌లతో పాటు జోలో, మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్, స్పైస్ వంటి దేశవాళీ మొబైల్ తయారీ బ్రాండ్‌లు వివిధ ధర శ్రేణులలో క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో కూడిన డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ క్వాడ్‌కోర్ 3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.....

 

ఫోన్ బ్యాటరీ బ్యాకప్‌ను పెంచే చిట్కాలు

జోలో క్యూ800

జోలో క్యూ800

జోలో క్యూ800:

4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
8మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మైక్రోమ్యాక్స్ ఏ111 కాన్వాస్ డూడుల్

మైక్రోమ్యాక్స్ ఏ111 కాన్వాస్ డూడుల్

మైక్రోమ్యాక్స్ ఏ111 కాన్వాస్ డూడుల్:

5.3 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
లై-పాలిమర్ 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

రూ10,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ క్వాడ్‌కోర్ 3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్
 

రూ10,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ క్వాడ్‌కోర్ 3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్

ఇంటెక్స్ ఆక్వా వండర్ క్వాడ్‌కోర్:

4.5 అంగుళాల టచ్‌స్ర్కీన్,
క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
డ్యూయల్ సిమ్(3జీ+2జీ),
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

జియోనీ సీటీఆర్ఎల్ వీ4

జియోనీ సీటీఆర్ఎల్ వీ4

జియోనీ సీటీఆర్ఎల్ వీ4:

4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 × 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్-కోర్ 1.2 గిగాహెట్జ్ ప్రాసెసర్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
512 ఎంబి ర్యామ్,
లియోన్ 1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

స్పైస్ కూల్‌ప్యాడ్ ఎమ్ఐ-515

స్పైస్ కూల్‌ప్యాడ్ ఎమ్ఐ-515

స్పైస్ కూల్‌ప్యాడ్ ఎమ్ఐ-515:

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో, వై-ఫై కనెక్టువిటీ,
లితియమ్-ఐయోన్ పాలిమర్ 2000 ఎమ్ఏహెచ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X