మార్కెట్లో దూసుకుపోతున్న సెల్ఫీ కెమెరా పోన్లు ( రూ. 20 వేల లోపే)

Written By:

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్లు కేవలం సెల్పీ ఫోన్లుగా మారాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చాలామంది కేవలం సెల్ఫీలు తీసుకోవడానికే ఫోన్లు వినియోగిస్తున్నారు కూడా. అయితే సెల్ఫీ దిగేందుకు ఏ ఫోన్లు ఫర్పెక్ట్ గా సెట్ అవుతాయనే దానిపై చాలామంది మల్లగుల్లాలు పడుతుంటారు.అయితే ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన ఫోన్లలో బెస్ట్ సెల్పీ ఫోన్లను ఓ అయిందింటిని పరిచయం చేస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఆపిల్ కళ్లుచెదిరే ఆఫర్..ఐఫోన్లపై రూ.23 వేల క్యాష్‌బ్యాక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వివో వీ5

20 మెగా ఫిక్సల్ సెల్ఫీ కెమెరాతో అదిరిపోయే సెల్ఫీలను తీసుకోవచ్చు.
5.5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 1280 X 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, మాలి టి 860 గ్రాఫిక్స్
4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్ప్రింట్ స్కానర్, 4 జీ ఎల్టీఈ, బ్లూటూత్ 4.1
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర రూ. 17,980

ఒప్పో ఎఫ్1ఎస్

16 ఎంపీ మెగా ఫిక్సల్ సెల్పీ కెమెరాతో టాప్ లేపుతున్న ఫోన్
5.5 ఇంచ్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, 1280 X 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్
1.5 జీహెచ్జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, మాలి టి 860 గ్రాఫిక్స్
3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, డ్యుయల్ సిమ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్ప్రింట్ సెన్సార్, 4 జీ ఎల్టీఈ
బ్లూటూత్ 4.0, 3075 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర రూ. 17,999

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జియోని ఎస్6ఎస్

8 మెగా ఫిక్సల్ ఎల్ఈఢీ ఫ్లాష్ సెల్ఫీ కెమెరా
5.50 అంగుళాల డిస్ ప్లే తో ఈ పోన్ ను తీర్చి దిద్దారు.చూసేందుకు చాలా స్టైలిష్ గా ఉంటుంది. 1080x1920 పిక్సెల్స్ రెజుల్యూషన్ తో ఫోటోలు చూడొచ్చు.
1.3 గిగా హెడ్జ్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్ తో ఫోన్ వస్తోంది.
3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, కార్టుతో పెంచుకునే అవకాశం
13 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
3150 ఎంఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.17,999

అసుస్ జెన్ ఫోన్

5.5 ఇంచ్ డిస్ ప్లే, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్
2 జిబి రామ్, 16 జిబి ఇంటర్నల్ మెమొరీ,
13 ఎంపీ కెమెరా. 13 ఎంపీ సెల్ఫీ కెమెరా
ధర రూ. 12,970

శాంసంగ్ గెలాక్సీ జె7 ప్రైమ్

5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్
1920 X 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.6 జీహెచ్జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో, డ్యుయల్ సిమ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్ప్రింట్ సెన్సార్, 4 జీ ఎల్టీఈ
బ్లూటూత్ 4.1, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర రూ. 18790


లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 5 Selfie Smartphones to buy in India under Rs. 20,000 Read ore gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot