టాప్ 5 నోకియా హ్యాండ్‌సెట్‌లు (త్వరలో మీముందుకు)

|

మొబైల్ ఫోన్‌ల తయారీ విభాగంలో నమ్మకమైకన సంస్థగా గుర్తింపును ఏర్పరుచుకున్న నోకియా కొత్త ఆవిష్కరణల దిశగా తన ప్రయాణాన్ని సాగిస్తోంది. సామ్‌సంగ్, యాపిల్ వంటి గ్లోబల్ బ్రాండ్లు నోకియా అమ్మకాలు పై ప్రభావం చూపుతున్నప్పటికి నోకియా తన వ్యూహాత్మక ధోరణిని అవలంభిస్తోంది.

మొబైల్ యూజర్లు ‘ఏఏ దేశంలో ఎంతెంత'..?

ఈ ఫోటోలు మిమ్మల్ని మోసం చేస్తాయ్..?

ఓ వైపు తన ఆషా సిరీస్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌లను పరిచయం చేస్తూనే మరోవైపు తన లూమియా సిరీస్ నుంచి విండోస్ ఫోన్ 8 ఫోన్‌లను ఉన్నత వర్గాలకు పరిచయం చేస్తుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మరికొద్ది రోజుల్లో నోకియా నుంచి ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోతున్న 5 అత్యుత్తమ హ్యాండ్‌సెట్‌ల వివరాలను మీ ముందుంచుతున్నాం....

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:

టాప్ 5 నోకియా హ్యాండ్‌సెట్‌లు (త్వరలో మీముందుకు)

టాప్ 5 నోకియా హ్యాండ్‌సెట్‌లు (త్వరలో మీముందుకు)

నోకియా లూమియా 720 (Nokia Lumia 720):

4.3 అంగుళాల క్లియర్ బ్లాక్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్‌క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
6.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా (కార్ల్‌జిస్ ఆప్టిక్స్ టెక్నాలజీ),
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ),
వై-ఫై, బ్లూటూత్, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

టాప్ 5 నోకియా హ్యాండ్‌సెట్‌లు (త్వరలో మీముందుకు)

టాప్ 5 నోకియా హ్యాండ్‌సెట్‌లు (త్వరలో మీముందుకు)

నోకియా లూమియా 520 (Nokia Lumia 520):

4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై, బ్లూటూత్,
1430ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

టాప్ 5 నోకియా హ్యాండ్‌సెట్‌లు (త్వరలో మీముందుకు)

టాప్ 5 నోకియా హ్యాండ్‌సెట్‌లు (త్వరలో మీముందుకు)

నోకియా 301 (Nokia 301):

ఎస్40 ఆపరేటింగ్ సిస్టం,
2.4 అంగుళాల డిస్‌ప్లే,
3జీ కనెక్టువిటీ,
3.2 మెగా పిక్సల్ కెమెరా,
1,110ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.

టాప్ 5 నోకియా హ్యాండ్‌సెట్‌లు (త్వరలో మీముందుకు)

టాప్ 5 నోకియా హ్యాండ్‌సెట్‌లు (త్వరలో మీముందుకు)

నోకియా 105 (Nokia 105):

సింబియాన్ ఎస్30 ఆపరేటింగ్ సిస్టం,
1.45 అంగుళాల డిస్‌ప్లే,
800ఎమ్ఏమెచ్ లియోన్ బ్యాటరీ (బ్యాకప్ 840 గంటలు),
ఈ హ్యాండ్‌సెట్‌లో కెమెరా ఇంకా కనెక్టువిటీ ఫీచర్లు లోపించాయి.

టాప్ 5 నోకియా హ్యాండ్‌సెట్‌లు (త్వరలో మీముందుకు)

టాప్ 5 నోకియా హ్యాండ్‌సెట్‌లు (త్వరలో మీముందుకు)

నోకియా ఆషా 310 (Nokia Asha 310):

సింగిల్ ఇంకా డ్యూయల్ సిమ్ వేరియంట్స్,
సింబియాన్ ఎస్40 ఆపరేటింగ్ సిస్టం,
3 అంగుళాల WQVGA స్ర్కాచ్‌ప్రూఫ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 400 x 240పిక్సల్స్),
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
28ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబి పొడిగించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వై-ఫై, బ్టూటూత్ కనెక్టువిటీ, ఏ2డీపీ సపోర్ట్, మైక్రోయూఎస్బీ 2.0,
1,110ఎమ్ఏహెచ్ బీఎల్-4యూ బ్యాటరీ (17 గంటల టాక్‌టైమ్, 25 రోజుల స్టాండ్‌బై).

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X