మొబైల్ యూజర్లు ‘ఏఏ దేశంలో ఎంతెంత’..?

Posted By:

ప్రపంచంలోని ప్రతి నలుగురిలో ముగ్గరికి మొబైల్ ఫోన్ అందుబాటులో ఉందని ప్రపంచ బ్యాంక్ నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుత మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య 600కోట్టకు పైగా ఉంది. 2000 సంవత్సరంలో ఈ సంఖ్య 100కోట్లు మాత్రమే. మారిన పరిస్థితుల నేపధ్యంలో మొబైల్ యూజర్ల సంఖ్య ఆరు రెట్లకు పెరిగింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే మొబైల్ వినియోగదారుల సంఖ్య విచ్చలవిడిగి పెరుగుతోందని సదరు నివేదిక స్పష్టం చేసింది.

ఈ ఫోటోలు మిమ్మల్ని మోసం చేస్తాయ్..?

మీరు చూడని ఖరీదైన వస్తువులు

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మొబైల్ ఫోన్ యూజర్లు అత్యధికంగా ఉన్న ఉత్తమ 10 దేశాల వివరాలను పలు గణంకాలతో మీముందుకు తీసుకువస్తున్నాం. మొబైల్ ఫోన్‌ల వినియోగంలో చైనా మొదటి స్థానంలో నిలవగా భారత్ రెండో స్థానంలో నిలిచింది.
క్రింది ఏర్పాటు చేసిన స్లైడ్‌షో ద్వారా మరిన్ని వివరాలను తెలసుకోవచ్చు.

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొబైల్ యూజర్లు ‘ఏఏ దేశంలో ఎంతెంత’..?

చైనా (China)

మొత్తం జనాభా: 1,341,000,000
మొబైల్ ఫోన్ యూజర్ల సంఖ్య: 987,580,000,
వినియగం: 73.6%
2012 జనవరి వరకు పొందుపరచబడిన సమాచారం ఆధారంగా ఈ వివరాలను ప్రచురించటం జరిగింది.

మొబైల్ యూజర్లు ‘ఏఏ దేశంలో ఎంతెంత’..?

ఇండియా (India)

మొత్తం జనాభా: 1,210,193,422,
మొబైల్ ఫోన్ యూజర్ల సంఖ్య: 903,727,208,
వినియోగపు శాతం: 74.89%
2012 జనవరి వరకు పొందుపరచబడిన సమాచారం ఆధారంగా ఈ వివరాలను ప్రచురించటం జరిగింది.

మొబైల్ యూజర్లు ‘ఏఏ దేశంలో ఎంతెంత’..?

యునైటెడ్ స్టేట్స్ (United States)

మొత్తం జనాభా: 310,866,000,
మొబైల్ యూజర్ల సంఖ్య: 327,577,529,
వినియోగపు శాతం: 103.9%,
2012 జూన్ వరకు పొందుపరచబడిన సమాచారం ఆధారంగా ఈ వివరాలను ప్రచురించటం జరిగింది.

మొబైల్ యూజర్లు ‘ఏఏ దేశంలో ఎంతెంత’..?

ఇండోనేషియా (Indonesia)

మొత్తం జనాభా: 237,556,363
మొబైల్ ఫోన్ యూజర్ల సంఖ్య: 250,100,000
వినియోగపు శాతం: 105.28%
మే, 2009 వరకు పొందుపరచబడిన సమాచారం ఆధారంగా ఈ వివరాలను ప్రచురించటం జరిగింది.

మొబైల్ యూజర్లు ‘ఏఏ దేశంలో ఎంతెంత’..?

బ్రెజిల్ (Brazil)

మొత్తం జనాభా: 192,379,287
మొబైల్ ఫోన్ యూజర్ల సంఖ్య: 245,200,000
వినియోగపు శాతం: 127.45%
2012 జనవరి వరకు పొందుపరచబడిన సమాచారం ఆధారంగా ఈ వివరాలను ప్రచురించటం జరిగింది.

మొబైల్ యూజర్లు ‘ఏఏ దేశంలో ఎంతెంత’..?

రష్యా (Russia)

మొత్తం జనాభా: 142,905,200
మొబైల్ ఫోన్ యూజర్ల సంఖ్య: 224,260,000
వినియోగపు శాతం: 154.5%
జూలై, 2011 వరకు పొందుపరచబడిన సమాచారం ఆధారంగా ఈ వివరాలను ప్రచురించటం జరిగింది.

మొబైల్ యూజర్లు ‘ఏఏ దేశంలో ఎంతెంత’..?

జపాన్(Japan)

మొత్తం జనాభా: 127,628,095
మొబైల్ ఫోన్ యూజర్ల సంఖ్య: 121,246,700
వినియోగపు శాతం : 95.1%
జూన్, 2011 వరకు పొందుపరచబడిన సమాచారం ఆధారంగా ఈ వివరాలను ప్రచురించటం జరిగింది.

మొబైల్ యూజర్లు ‘ఏఏ దేశంలో ఎంతెంత’..?

పాకిస్తాన్ (Pakistan)

మొత్తం జనాభా: 178,854,781
మొబైల్ ఫోన్ యూజర్ల సంఖ్య: 114,610,000
వినియోగపు శాతం: 66.5%
జనవరి, 2012 వరకు పొందుపరచబడిన సమాచారం ఆధారంగా ఈ వివరాలను ప్రచురించటం జరిగింది.

మొబైల్ యూజర్లు ‘ఏఏ దేశంలో ఎంతెంత’..?

జర్మనీ (Germany)

మొత్తం జనాభా: 81,882,342
మొబైల్ యూజర్ల సంఖ్య: 107,000,000
వినియోగాపు శాతం: 130.1%
2009 వరకు పొందుపరచబడిన సమాచారం ఆధారంగా ఈ వివరాలను ప్రచురించటం జరిగింది.

మొబైల్ యూజర్లు ‘ఏఏ దేశంలో ఎంతెంత’..?

నైజీరియా (Nigeria)

మొత్తం జనాభా: 140,000,000
మొబైల్ యూజర్ల సంఖ్య: 90,583,306
వినియోగాపు శాతం: 64.7%
ఫిబ్రవరి, 2011 వరకు పొందుపరచబడిన సమాచారం ఆధారంగా ఈ వివరాలను ప్రచురించటం జరిగింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot