Just In
- 3 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 8 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 10 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 1 day ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
Don't Miss
- Movies
Atlee Kumar: తండ్రి అయిన స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!
- Sports
WPL 2023: అమ్మాయిలకు ఆర్సీబీ బంపరాఫర్!
- News
మాజీ కేంద్రమంత్రి, దిగ్గజ న్యాయవాది శాంతి భూషణ్ కన్నుమూత
- Lifestyle
తలనొప్పి మరియు డయాబెటిస్ కి మధ్య సంబంధం ఉందా? కారణాలేంటో ఇక్కడ తెలుసుకోండి
- Finance
fiscal deficit fy23: ఇదీ ఈ ఏడాది ఖర్చు, ఆదాయం.. మరి లోటు మాటేమిటి ?
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ (రూ.3000 నుంచి రూ.6,000 ధరల్లో)
బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ కోసం మీ వెతుకులాట ప్రారంభమైందా..? మార్కెట్లో అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు కొలువుతీరి ఉన్నాయి. వాటిలో మీ ఉత్తమ ఎంపిక ఏది..? నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రూ.3000 నుంచి రూ.6,000 ధరల్లో లభ్యమవుతున్నఉత్తమ 6 డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందు పొందుపరుచుతున్నాం.
మొబైల్ ఫోన్ చరిత్రలో 13 చెత్త ఫోన్‌లు!
బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అత్యుత్తమ ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..? మీరు ఎంచుకోబోయే స్మార్ట్ హ్యాండ్‌సెట్ అత్యుత్తమ గేమింగ్ ఇంకా మ్యూజిక్ ఫీచర్లను కలిగి ఉండాలా..? మీరో కోరుకున్న స్మార్ట్‌ఫోన్ ఎంపికకు ఈ శీర్షిక చక్కటి మార్గదర్శికావచ్చు. బెస్ట్ గేమింగ్ ఆప్షన్‌లతో పాటు ఉత్తమ క్వాలిటీ మ్యూజిక్ ఫీచర్లను కలిగి రూ.10,000లకు దిగువ శ్రేణిలో లభ్యమవుతున్న 5 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఈ లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ (రూ.3000 నుంచి రూ.6,000 ధరల్లో)
2.9 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరిచుకునే సౌలభ్యత,
ఎఫ్ఎమ్ రేడియో,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.4,899.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ (రూ.3000 నుంచి రూ.6,000 ధరల్లో)
3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ2.3.7 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
వై-ఫై కనెక్టువిటీ,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
832 మెగాహెట్జ్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించకునే సౌలభ్యత,
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.4,349.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ (రూ.3000 నుంచి రూ.6,000 ధరల్లో)
3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
832 మెగాహెట్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ2.3.7 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించకునే సౌలభ్యత,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
లియోన్, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ. 4,299.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ (రూ.3000 నుంచి రూ.6,000 ధరల్లో)
4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై కనెక్టువిటీ,
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.5,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ (రూ.3000 నుంచి రూ.6,000 ధరల్లో)
3 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
850 మెగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
స్మార్ట్ డ్యూయల్ యాక్టివ్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
వై-ఫై కనెక్టువిటీ,
1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.6,000.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ (రూ.3000 నుంచి రూ.6,000 ధరల్లో)
2.8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
850 మెగాహెట్జ్ ప్రాససర్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
లియోన్ 1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.5,695.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470