చవక ధర.. డ్యూయల్ సిమ్.. పెద్ద తెర

Posted By:

పెద్ద డిస్‌ప్లేతో విడుదలవుతున్న ఫాబ్లెట్ (స్మార్ట్‌ఫోన్+ట్యాబ్లెట్)లకు దేశీయంగా క్రేజ్ పెరుగుతోంది. ఈ పరిణామాలను అంచనా వేస్తున్న దేశవాళీ బ్రాండ్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధర్లలో ఫాబ్లెట్‌లను తీసుకువచ్చే ప్రయత్నం చేసాయి. మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్, వికెడ్ లీక్, లావా, బియాండ్, స్వైప్ వంటి లోకల్ కంపెనీలు ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ వోఎస్ పై స్పందించే ఫాబ్లెట్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి.

సాఫ్ట్‌వేర్ అడ్డా.....

సమంజసమైన ధరల్లో ఇవి లభ్యం కావటంతో ఆన్‌లైన్ బుకింగ్స్ ఊపందుకుంటున్నాయి. నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరను (రూ.15,000కు దిగువ) కలిగి ఏకకాలంలో మొబైలింగ్ ఇంకా కంప్యూటింగ్ అవసరాలను తీర్చే ఉత్తమ 6 ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఫాబ్లెట్‌ల వివరాలను మీముందుకు తీసుకువచ్చాం.

మొబైల్, స్మార్ట్‌ఫోన్‌ ఇంకా ల్యాప్‌టాప్‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చవక ధర.. డ్యూయల్ సిమ్.. పెద్ద తెర

మైక్రోమ్యాక్స్ ఏ116 కాన్వాస్ హెచ్‌డి (Micromax A116 Canvas HD):

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌‍స్ర్కీన్,
రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియోటెక్ ఎంటీ6589 ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ కెమెరా, వీజీఏ ప్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 1జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్,
ధర రూ.13,999.
లింక్ అడ్రస్:

 

చవక ధర.. డ్యూయల్ సిమ్.. పెద్ద తెర

ఇంటెక్స్ ఆక్వా వండర్ (Intex Aqua Wonder):

4.5 అంగుళాల ఐపీఎప్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
512ఎంబి ర్యామ్, 2జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌలభ్యతతో మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ (బ్యాకప్ 3.5 గంటలు),
ధర రూ.9,499.
లింక్ అడ్రస్:

చవక ధర.. డ్యూయల్ సిమ్.. పెద్ద తెర

ఎంటీవీ స్వైప్ వోల్ట్ (MTV Swipe Volt):

6 అంగుళాల 5 పాయింట్ మల్టీ‌టచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డిస్‌ప్లే రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ మీడియాటెక్ ఎంటీకే 6577 ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
బ్లూటూత్ 4.0, వై-పై, 2.0 యూఎస్బీ పోర్టు,
3,200లైపో బ్యాటరీ,
ధర రూ.12,999.

లింక్ అడ్రస్:

చవక ధర.. డ్యూయల్ సిమ్.. పెద్ద తెర

లావా ఐరిస్ 502 (Lava Iris 502):

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగాపిక్సల్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.8499.
లింక్ అడ్రస్:

చవక ధర.. డ్యూయల్ సిమ్.. పెద్ద తెర

బియాండ్ ఫాబ్లెట్ పీIII(Byond Phablet PIII):

ఆండ్రాయిడ్ వీ4.1.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ ప్రైమరీ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
6 అంగుళాల FWVGA 5పాయింట్ మల్టీ-టచ్ స్ర్కీన్,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై,
2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.12,699.
లింక్ అడ్రస్:

చవక ధర.. డ్యూయల్ సిమ్.. పెద్ద తెర

వికెడ్‌లీక్ వామ్మీ టైటాన్ (Wickedleak Wammy Titan):

5.5 అంగుళాల స్ర్కీన్,
5 పాయింట్ మల్టీ-టచ్ సూపర్ క్యూహైడెఫినిషన్ కెపాసిటివ్ డిస్‌ప్లే,
రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహట్జ్ ఎంటీకే6577 ప్రాసెసర్,
1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
32జీబి ఎక్ప్ ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.13,000.
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot