బెంగుళారు బ్యాగ్‌మానీ టెక్ పార్క్ (సాఫ్ట్‌వేర్ అడ్డా)

Posted By:

ఆధునిక తరం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఐటీ అడ్గాగా నిలిచిన సిలికాన్ సిటీ బెంగుళూరు ప్రపంచశ్రేణి గుర్తింపుతో మరిన్ని ఐటీ అద్భుతాల దిశగా దూసుకుపోతుంది. ఈ ప్రాంతంలో ఐటీ అభివృద్ధి పుష్కలంగా ఉండటంతో ప్రపంచదేశాలకు చెందిన ప్రముఖ కంపెనీలు తమ తమ కార్యాలయాలను ఇక్కడ నెలకొల్పుతున్నాయి.

పాల సుందరితో మొదలెడితే.....

గార్డెన్ సిటీలోని సర్ సీవీ రామన్ నగర్ ప్రాంతం బ్యాగ్‌మానీ టెక్ పార్కుతో (Bagmane Tech Park) సందర వాతవరణాన్ని తలపిస్తోంది. యాహూ!, మోటరోలా, డోవర్ కార్పొరేషన్, సైప్రెస్ సెమీ‌కండెక్టర్, ఇన్ఫర్మేటికా, ఒరాకిల్, హెచ్‌పి, లెనోవో, లింకిడిన్, సామ్‌సంగ్ ఇండియా, డెల్, టెస్కో హిందస్థాన్ సర్వీస్ వంటి ప్రధాన కంపెనీలు ఈ సాఫ్ట్‌వేర్ టెక్ పార్కులో కొలువుతీరి ఉన్నాయి. పార్కులో ప్రధానంగా కనిపించే 10 ప్రత్యేక భవంతులు ఆధునిక సదుపాయాలను కలిగి నవీన నాగరికతకు అద్దంపడుతాయి. సాయంసంధ్య వేళ ఈ ప్రాంతం మెరుమెట్లుగొలిపే కాంతులంతో వింత ప్రపంచాన్ని తలపిస్తుంది.

మొబైల్, స్మార్ట్‌ఫోన్‌ ఇంకా ల్యాప్‌టాప్‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot