బడ్జెట్ ధరకే 6జిబి ర్యామ్ ఫోన్లు

Written By:
  X

  ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు కొనే ప్రతి ఒక్కరూ ముందుగా చూసేది హార్డ్‌వేర్ సాప్ట్‌వేర్ సైడ్ మాత్రమే. మార్కెట్లోకి ఇప్పుడు 2జిబి ర్యామ్ ఫోన్ల నుంచి 6జిబి ర్యామ్ ఫోన్లు వచ్చేశాయి. 6జిబి ర్యామ్ ఫోన్ల తొలిసారిగా Vivo Xplay 5 Elite నుంచే మొదలైందని చెప్పాలి. ఆ తరువాత చాలా కంపెనీలు 6జిబి ర్యామ్ ఫోన్లు ఆఫర్ చేస్తున్నాయి. దాని తరువాత శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 పేరుతో 6జిబి ర్యామ్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో చైనా కంపెనీలు కూడా 6జిబి ర్యామ్ పై ఫోకస్ చేశాయి. ఇప్పుడు మార్కెట్లో 6జిబి ర్యామ్ తో దొరుకుతున్న బెస్ట్ ఫోన్లు ఏంటో ఓ స్మార్ట్ లుక్కేయండి.

  90 రోజుల తర్వాత జియో పరిస్థితి..?

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  వన్ ప్లస్3

  కొనుగోలుకు క్లిక్ చేయండి

  కీ ఫీచర్లు 

  క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 ఎస్ఓసీ
  6జీబీ ర్యామ్
  64జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
  ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మాలో
  డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్(నానో సిమ్ కార్డులు)
  5.5 అంగుళాల డిస్ ప్లే అండ్ ఫుల్ హెచ్డీ రెసుల్యూషన్
  ఆప్టిక్ అమోలెడ్ డిస్ ప్లే విత్ గోరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
  ఫింగర్ ప్రింట్ సెన్సార్
  16 ఎంపీ వెనుక కెమెరా(సోనీ ఐఎమ్ఎక్స్ 298)
  8 ఎంపీ ముందు కెమెరా
  4జీ ఎల్టీఈ సపోర్ట్
  3,000 ఎంఏహెచ్ లిథియం పోలిమర్ బ్యాటరీ

  అసుస్ జెన్ ఫోన్3 డీలక్స్

  కొనుగోలుకు క్లిక్ చేయండి

  ఫీచర్లు ఇవే 
  5.7 ఇంచెస్ టచ్ స్క్రీన్
  1920 x 1080 పిక్సల్స్ రిజ‌ల్యూష‌న్‌
  గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్ష‌న్‌
  క్వాడ్‌కోర్ స్నాప్‌ డ్రాగ‌న్ 820 ప్రాసెస‌ర్‌
  6 జీబీ ర్యామ్‌, 64/128/256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌
  అడ్రినో 530 గ్రాఫిక్స్‌
  ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
  23 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ డ్యుయ‌ల్ ఎల్ఈడీ ఫ్లాష్‌
  8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
  ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌
  4జీ ఎల్‌టీఈ
  3000 mAh బ్యాట‌రీ

  లీకో లీ మ్యాక్స్ 2

  కొనుగోలుకు క్లిక్ చేయండి

  ఫీచర్లు ఇవే 
  5.7 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2560 X 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
  2.15 జీహెచ్‌జ‌డ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగ‌న్ 820 ప్రాసెస‌ర్‌, అడ్రినో 530 గ్రాఫిక్స్
  4/6 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌
  ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
  డ్యుయ‌ల్ సిమ్‌, 4జీ ఎల్‌టీఈ
  21 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ డ్యుయ‌ల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్
  8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
  డాల్బీ అట్మోస్‌, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్
  వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్‌-సి
  3100 ఎంఏహెచ్ బ్యాట‌రీ విత్ క్విక్ చార్జ్ 3.0

  లెనోవా జుక్ జడ్ 2 ప్రో

  కొనుగోలుకు క్లిక్ చేయండి
  5.2 ఇంచ్ అమోల్డ్ డిస్ ప్లే
  2.15 జీహెచ్‌జ‌డ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగ‌న్ 820 ప్రాసెస‌ర్‌, అడ్రినో 530 గ్రాఫిక్స్
  4GB LPPDR4 with 64GB (UFS 2.0) ఇంటర్నల్ స్టోరేజి / 6GB LPPDR4 RAM with 128GB (UFS 2.0)ఇంటర్నల్ స్టోరేజి
  ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
  13 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ డ్యుయ‌ల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్
  8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
  3100 ఎంఏహెచ్ బ్యాట‌రీ విత్ క్విక్ చార్జ్ 3.0

  వివో ఎక్స్ ప్లే 5 ఎలైట్

  కొనుగోలుకు క్లిక్ చేయండి
  5.7 ఇంచ్ క్వాడ్ కోర్ అమోల్డ్ హెచ్‌డీ డిస్‌ప్లే
  Quad-Core Snapdragon 820 64-bit processor with Adreno 530 GPU / Octa-Core Snapdragon 652 processor with Adreno 510 GPU
  6GB DDR4 RAM / 4GB DDR4 RAM, 128GB internal storage
  ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
  16 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ డ్యుయ‌ల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్
  8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
  ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌,
  3600 ఎంఏహెచ్ బ్యాట‌రీ

  ZTE nubia Z11

  కొనుగోలుకు క్లిక్ చేయండి
  5.5-inch (1920 x 1080 pixels) Full HD 2.5D borderless display with Corning Gorilla Glass 3 protection
  2.15 జీహెచ్‌జ‌డ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగ‌న్ 820 ప్రాసెస‌ర్‌, అడ్రినో 530 గ్రాఫిక్స్
  4GB RAM with 64GB storage / 6GB RAM with 128GB storage
  ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
  16 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ డ్యుయ‌ల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్
  8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
  3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

   

  English summary
  Here Write Top 6 Latest 6 GB RAM Smartphones Available Globally
  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more