ఈ సంవత్సరానికి బెస్ట్ డ్యూయెల్ కెమెరా ఫోన్లు

Written By:

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ల వాడకం అనేది కామన్ అయిపోయింది. అయితే స్మార్ట్ ఫోన్లో అందరూ ముందుగా చూసేది కెమెరానే..అయితే ఒకే ఫోన్ లో వెనుక రెండు కెమెరాలు కావాలని కోరుకునేవారు చాలామందే ఉన్నారు. అలాంటి వారికోసం ఈ సంవత్సరం రిలీజైన బెస్ట్ కెమెరా ఫోన్ల గురించి ఇస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

రూపాయికే అన్‌లిమిటెడ్ 4జీ డేటా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆపిల్ ఐఫోన్ 7 ( Apple iPhone 7 )

కొనుగోలు ధర రూ. 60 వేలు
కొనుగోలుకోసం క్లిక్ చేయండి
ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
12 ఎంపీ కెమెరా
- 4.7 హెచ్ డీ డిస్ ప్లే
- ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్
- 7ఎంపీ ఫేస్ టైమ్ హెచ్ డీ కెమెరా
- న్యూ హోమ్ బటన్
- స్టీరియో స్పీకర్స్
- ఏ10 ఫ్యుజన్ చిప్
- ఎల్ టీఈ అడ్వాన్స్ అప్ టు 450 ఎంబీపీఎస్
- దీర్ఘకాల బ్యాటరీ లైఫ్
- ఓఎస్: ఐఓఎస్ 10
- ర్యామ్ 2జీబీ

హువాయి పీ9 ( Huawei P9 )

కొనుగోలు ధర రూ. 39,999
కొనుగోలుకోసం క్లిక్ చేయండి
ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ 2.5డి క‌ర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
ఆక్టాకోర్ కైరిన్ 955 ప్రాసెస‌ర్‌, మాలి టి880 ఎంపీ4 గ్రాఫిక్స్
3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ,128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్, 4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.2
12 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ ,8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎల్ జీ 5 LG G5

కొనుగోలు ధర రూ. 32,990
కొనుగోలుకోసం క్లిక్ చేయండి
ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
ఎల్‌జీ జీ 5 పేరుతో లాంచ్ చేసిన ఈ మొబైల్‌ను మెటల్ బాడీతో డిజైన్ చేశారు. 1440 x 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఉంటుంది. ఈ ఫోన్ కింది భాగాన్ని కొత్త హార్డ్‌వేర్‌తో స్వాప్ చేసుకునేందుకు వీలుంటుంది.5.3 అంగుళాల క్యూహెచ్‌డీ డిస్‌ప్లే స్క్రీన్ కలిగిన ఈ ఫోన్‌కు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్ ను ప్రవేశపెట్టారు.4 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టమ్, 2800 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, 32 జీబీ ఇన్‌బిల్ట్ మెమొరీ వంటి ఫీచర్లను జోడించారు.4జీ ఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్-సి, ఎన్‌ఎఫ్‌సీ, బ్లూటూత్ 4.2, వైఫై 802.11 ఏసీ లాంటి ఫీచర్లు ఉంటాయి. 16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలు ఉంటాయి. అదిరే లుక్‌తో ఫోటోలు తీసుకోవచ్చు.

HTC One M8

కొనుగోలు ధర రూ. 26,240
కొనుగోలుకోసం క్లిక్ చేయండి
ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి స్ర్కీన్, స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్ (2.3గిగాహెట్జ్), 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ 6.0 యూజర్ ఇంటర్‌ఫేస్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Apple iPhone 7 Plus

కొనుగోలు ధర రూ. 72,000
కొనుగోలుకోసం క్లిక్ చేయండి
ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

Honor 8 హానర్ 8

కొనుగోలు ధర రూ. 29,999
కొనుగోలుకోసం క్లిక్ చేయండి
ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి క‌ర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 X 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
ఆక్టాకోర్ కైరిన్ 950 ప్రాసెస‌ర్‌, మాలి టి880 ఎంపీ4 గ్రాఫిక్స్
4 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ రియ‌ర్ కెమెరాలు
8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్
4జీ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.2
ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌-సి
3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 6 Smartphones with Dual Rear Camera Lens to Buy in India in 2016 Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot