రూపాయికే అన్‌లిమిటెడ్ 4జీ డేటా

Written By:

ఉచిత ఆఫర్లతో జియో కష్టమర్లను తనవైపుకు తిప్పుకుంటున్న నేపథ్యంలో అన్ని టెల్కోలు ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డాయి.ఇందులో భాగంగా అన్ని కంపెనీలు భారీ ఆపర్లకు తెరలేపాయి. కష్టమర్లను ఆఫర్ల మత్తులో ముంచెత్తుతున్నాయి.ఇప్పుడు ఐడియా రూపాయికే అన్ లిమిటెడ్ 4జీ డేటాను ప్రవేశపెట్టింది. మరి అదెలా సాధించాలో ఓ సారి చూద్దాం.

బంపరాఫర్: ఆ ఫోన్ కొంటే మొత్తం డబ్బు తిరిగి వాపస్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

మీ వద్ద ఐడియా 4జీ సిమ్ తో పాటు తప్పనిసరిగా 4జీ సపోర్ట్ చేసే ఫోన్ తప్పనిసరిగా ఉండాలి. దీంతో పాటు మీ అకౌంట్ లో రూపాయి బ్యాలన్స్ తప్పనిసరిగా ఉండాలి.

స్టెప్ 2

మీ 4జీ హ్యాండ్ సెట్ లో ఐడియా సిమ్ నుంచి 411కు కాల్ చేయండి. అందులోచెప్పే సూచనలను ఫాలో అవ్వండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్టెప్ 3

సూచనల్లో మీకు 4జీ డేటాకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఆపర్ యాక్టివేట్ అయిన తరువాత మీకు ఎసెమ్మెస్ ద్వారా కన్ఫరమేషన్ మెసేజ్ వస్తుంది.

స్టెప్ 4

ఇక మీరు 4జీ అన్ లిమిటెడ్ డేటాను వాడుకోవచ్చు. అయితే ఇది కేవలం ఓ గంటవరకు మాత్రమే పనిచేస్తుంది. గంట తరువాత మీకు డేటా పనిచేయదు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్టెప్ 5

ఈ ఆఫర్ లో మీరు ఐడియా ఇచ్చే సూపర్ ఫాస్ట్ డేటాను గంట వరకు అపరిమితంగా వాడుకోవచ్చు. ఈ ఒక్క గంటలో మీరు 4జిబి నుండి 5 జిబి వరకు ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

స్టెప్ 6

అయితే మీరు ఇది యాక్టివేట్ అయిన తరువాత మీ పాత డేటా ప్యాక్ వెంటనే ఆగిపోతుంది. అది పనిచేయదు. ఒకే నంబర్ పై ఈ ఆఫర్ ను మూడు సార్లు వాడుకోవచ్చు. ఆ తరువాత ఈ ఆఫర్ పనిచేయదు..వేరే ఫోన్ నుంచి ప్రయత్నిస్తే మళ్లీ ఆఫర్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Idea Rs.1 Plan – Use Unlimited 4G Internet Data For 1 Hours At Just Rs 1 only read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot