3జీబి ర్యామ్ ఫోన్స్.. జస్ట్ రూ.8,000కే

|

స్మార్ట్‌ఫోన్ పనితీరులో ర్యామ్ పాత్ర ఎంతో కీలకం. ర్యామ్ స్థాయి పెరిగేకొద్ది ఫోన్ ప్రాసెసింగ్ వేగం పెరుగుతూ ఉంటుంది. మొదట్లో స్మార్ట్‌ఫోన్‌లు 256 ఎంబి, 512 ఎంబి ర్యామ్ వేరియంట్‌లలో లభ్యమయ్యేవి. వీటిలో మల్టీ టాస్కింగ్ మందకొడిగా ఉండేది. ఈ నేపధ్యంలో మల్టీ టాస్కింగ్ వేగాన్ని మరింత పెంచుతూ 1జీబి, 2జీబి, 3జీబి, 4జీబి ర్యామ్‌లతో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చేసాయి. వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌ను కోరుకునే వారి కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో మార్కెట్లో సిద్ధంగా ఉన్న బెస్ట్ 3జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

 

Read More : మోటరోలా ఫోన్‌ల పై కళ్లు చెదిరే ఆఫర్లు

3జీబి ర్యామ్ ఫోన్స్.. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

3జీబి ర్యామ్ ఫోన్స్.. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

మైక్రోమాక్స్ కాన్వాస్ 5
ఫోన్ ధర రూ.11,999
ప్రత్యేకత: 3జీబి ర్యామ్

5.2 అంగుళాల పూర్తి ఐపీఎస్ లామినేషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920x1080 పిక్సల్స్, 423 పీపీఐ), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ (ఆండ్రాయిడ్ 6.0 అప్‌గ్రేడబుల్), 1.3గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ 64 బిట్ మీడియాటెక్ ఎంటీ6573 ప్రాసెసర్, 450 మెగాహెర్ట్జ్ మాలీ-టీ720 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ ఆటో ఫోకస్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, జీపీఆర్ఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ), 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

3జీబి ర్యామ్ ఫోన్స్.. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో
 

3జీబి ర్యామ్ ఫోన్స్.. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

కూల్‌ప్యాడ్ నోట్ 3
ధర రూ.8,999
ప్రత్యేకత: 3జీబి ర్యామ్

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, కూల్ యూజర్ ఇంటర్ ఫేస్ 6.0, 1.3గిగాహెర్ట్జ్ ఆక్టా‌ కోర్ 64 బిట్ మీడియాటెక్ ఎంటీ6753 ప్రాసెసర్, మాలీ - టీ720 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, f/2.0 aperture, 5 పిక్సల్ లెన్స్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ బరువు 155 గ్రాములు, మందం 9.3 మిల్లీ మీటర్లు.

 

3జీబి ర్యామ్ ఫోన్స్.. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

3జీబి ర్యామ్ ఫోన్స్.. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

షియోమి ఎంఐ4

ప్రత్యేకతలు..

3జీబి ర్యామ్, 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్-కోర్ చిప్‌సెట్, 3జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3080 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

3జీబి ర్యామ్ ఫోన్స్.. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

3జీబి ర్యామ్ ఫోన్స్.. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

అసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ జెడ్ఈ550కేఎల్

ధర రూ.13,999
ప్రత్యేకత: 3జీబి ర్యామ్

5.5 అంగుళాల డిస్‌‍ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 615 సాక్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ విత్ జెడ్ యూజర్ ఇంటర్‌ఫేస్ 2.0.
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (రియల్ టోన్ ఫ్లాష్, లేజర్ ఆటో ఫోకస్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (85 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్), కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ బరువు 170 గ్రాములు, చుట్టుకొలత 152.5 x 77.2 x 10.8~3.9 మిల్లీ మీటర్లు, ప్రముఖ ఈ-కామర్స్ వైబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ఈ డివైస్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

 

3జీబి ర్యామ్ ఫోన్స్.. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

3జీబి ర్యామ్ ఫోన్స్.. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

ఇంటెక్స్ ఆక్వా ఏస్
ఫోన్ ధర రూ.12,999
ప్రత్యేకత: 3జీబి ర్యామ్

ఫోన్ ప్రత్యేకతలు:
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6735 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ.

 

3జీబి ర్యామ్ ఫోన్స్.. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

3జీబి ర్యామ్ ఫోన్స్.. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

ఇంటెక్స్ ఆక్వా సూపర్ 4జీ
ఫోన్ ధర రూ.10,990
ప్రత్యేకత: 3జీబి ర్యామ్

4జీ నెట్ వర్క్ సపోర్ట్, 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్), ఆక్టా‌కోర్ మీడియాటెక్ 6753ఎమ్ సాక్, మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవాకశం, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్, 2150 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

3జీబి ర్యామ్ ఫోన్స్.. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

3జీబి ర్యామ్ ఫోన్స్.. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

అసుస్ జెన్‌ఫోన్ సెల్ఫీ
ధర రూ.15,999
ప్రత్యేకత: 3జీబి ర్యామ్

ప్రత్యేకతలు:

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆక్టా-కోర్ 64 బిట్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్.
3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ,

 

Best Mobiles in India

English summary
Top 7 Android Smartphones With 3gb Ram Smooth Multitasking. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X