ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు

Written By:

ప్రపంచ టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న ఆపిల్ లేటెస్ట్ గా ఆపిల్ ఐఫోన్ 7, 7ప్లస్ లను మార్కట్లోకి తీసుకువచ్చింది. అదిరిపోయే ఫీచర్లతో ఇతర ఫోన్లకు సవాల్ నిస్తూ నిన్ననే విడుదలయింది. అయితే ఆపిల్ అభిమానులు చాలామంది ఆపిల్ ఫోన్ కొనాలని ఎలాగైనా చేజిక్కించుకోవాలని తహతహలాడుతుంటారు. ఐఫోన్లకు సంబంధించిన అన్ని వివరాలతో మీకు బెస్ట్ డీల్స్ ఇస్తున్నాం ఓస్మార్ట్ లుక్కేయండి.

ఐఫోన్ 7 విశ్వరూపం ఇదే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

Apple iPhone SE

కొనుగోలు ధర : 39,000, డిస్కౌంట్ లో రూ. 34,790

కొనుగోలు కోసం క్లిక్ చేయండి
12 ఎంపీ కెమెరాతో పాటు 1.2 ఫేసింగ్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4జీ LTE connectivity, లియాన్ బ్యాటరీ. మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

#2

Apple iPhone 6s

కొనుగోలు ధర : రూ.42,998
కొనుగోలు కోసం క్లిక్ చేయండి
12 ఎంపీ కెమెరాతో పాటు 5ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4జీ LTE connectivity, 1715 MAh Battery. మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

#3

Apple iPhone 6s Plus
కొనుగోలు ధర : రూ.49,199
కొనుగోలు కోసం క్లిక్ చేయండి
12 ఎంపీ కెమెరాతో పాటు 5ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4జీ LTE connectivity, 2750 mAh Li - Po Battery. మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

#4

Apple iPhone 5C
కొనుగోలు ధర : రూ.21, 246, రెండు కలిపి కొంటే 31,399.00కే వస్తాయి. ఒకటి అయితే డిస్కౌంట్ లో రూ. 16 500
కొనుగోలు కోసం క్లిక్ చేయండి
12 ఎంపీ కెమెరాతో పాటు 1.2ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4జీ LTE connectivity, మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

#5

Apple iPhone 5s
కొనుగోలు ధర : రూ 35,000, డిస్కౌంట్ లో రూ.20, 790
కొనుగోలు కోసం క్లిక్ చేయండి
8ఎంపీ కెమెరా , ఫింగర్ ప్రింట్ సెన్సార్, నాన్ రిమూవబుల్ బ్యాటరీ 1560 mAh battery, మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

#6

Apple iPhone 6

కొనుగోలు ధర : 52,000, డిస్కౌంట్ తో రూ.38, 779
కొనుగోలు కోసం క్లిక్ చేయండి
8ఎంపీ కెమెరా , నాన్ రిమూవబుల్ బ్యాటరీ 1810 mAh battery, మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

#7

Apple iPhone 6 Plus
కొనుగోలు ధర : 52, 000, డిస్కౌంట్ లో ధర రూ.39 479
కొనుగోలు కోసం క్లిక్ చేయండి
8ఎంపీ కెమెరా , నాన్ రిమూవబుల్ బ్యాటరీ 2915 mAh battery, మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

#8

Apple iPhone 4S
కొనుగోలు ధర : 13999
కొనుగోలు కోసం క్లిక్ చేయండి
8ఎంపీ కెమెరా, 16 జిబి ఇన్ బుల్ట్ మెమొరీ, 500 ఎంబీ ర్యామ్. మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Top 8 Apple iPhone models to buy in India now at great price read more gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot