రూ.1500కే బ్రాండెడ్ మొబైల్ ఫోన్‌లు!

Posted By:

చైనా బ్రాండ్ అనుకుంటే పొరబడినట్లే. అదిరిపోయే ఫీచర్లు కలిగిన మొబైల్ హ్యాండ్‌సెట్ ఇప్పుడు రూ.1500లకే లభ్యమవుతోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రూ.1500 ధరల్లో లభ్యమవుతున్న
8 అత్యుత్తమ మొబైల్ ఫోన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.

రూ.7,000కే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్!

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ కోసం మీ వెతుకులాట ప్రారంభమైందా..? మార్కెట్లో అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు కొలువుతీరి ఉన్నాయి. వాటిలో మీ ఉత్తమ ఎంపిక ఏది..? రూ.7000 ధరల్లో లభ్యమవుతున్నఉత్తమ ఐదు స్మార్ట్‌ఫోన్‌ల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.1500కే బ్రాండెడ్ మొబైల్ ఫోన్‌లు!

1.) నోకియా 101 (Nokia 101):

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 16జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
1.8 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
ధర రూ.1490.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

నోకియా 100 (Nokia 100):

2.) నోకియా 100 (Nokia 100):

ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
1.8 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
26 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్,
ధర రూ.1199.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

నోకియా 105 (Nokia 105):

3.) నోకియా 105 (Nokia 105):

ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
ఎఫ్ఎమ్ రేడియో,
1.4 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
మినీ సిమ్,
సింగిల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
కాన్ఫిరెన్స్ కాల్, లౌడ్ స్పీకర్, కాల్ డైవర్ట్ బ్లాక్,
ధర రూ.1099.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

మైక్రోమ్యాక్స్ బోల్ట్ ఎక్స్101

4.) మైక్రోమ్యాక్స్ బోల్ట్ ఎక్స్101 (Micromax Bolt X101):

జీపీఆర్ఎస్ కనెక్టువిటీ,
ప్రైమరీ కెమెరా సపోర్ట్,
1.77 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
ధర రూ.1040.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

కార్బన్ కె101 (Karbonn K101)

5.) కార్బన్ కె101 (Karbonn K101):

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.8 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
ప్రైమరీ కెమెరా సపోర్ట్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 4జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ధర రూ.929.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

మైక్రోమ్యాక్స్ ఎక్స్272

6.) మైక్రోమ్యాక్స్ ఎక్స్272 (Micromax X272):

ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
జీపీఆర్ఎస్ కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 16జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2.3 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
ధర రూ.1335.
కొనుగోలు చేసేందకు క్లిక్ చేయండి:

 

సామ్‌సంగ్ గురు ఈ1207టీ

7.) సామ్‌సంగ్ గురు ఈ1207టీ(Samsung Guru E1207T):

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.52 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
ఎఫ్ఎమ్ రేడియో,
ధర రూ.1299.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

మైక్రోమ్యాకస్ ఎక్స్1ఐ ఎక్స్‌ట్రా

8.) మైక్రోమ్యాకస్ ఎక్స్1ఐ ఎక్స్‌ట్రా (Micromax X1i XTRA):

జీపీఆర్ఎస్ కనెక్టువిటీ,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2.3 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
ధర రూ.1525.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot