ఇండియాలో టాప్ డ్యూయెల్ కెమెరా ఫోన్స్ ఇవే !

Written By:

ఇప్పుడు ఇండియా స్మార్ట్ ఫోన్ మార్కెట్లో నడుస్తున్న ట్రెండింగ్ ఫోన్లు ఏంటంటే డ్యూయెల్ కెమెరా ఫోన్లు. దిగ్గజ కంపెనీలు వినియోగారులను ఆకట్టుకోవడానికి డ్యూయెల్ కెమెరా ఫోన్లను మార్కెట్ లోకి తీసుకువస్తున్నారు. ఇప్పటిదాకా హై-ఎండ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లకు మాత్రమే పరిమితమైన ఈ డ్యూయల్ కెమెరా సెటప్ ఇప్పుడు అత్యంత తక్కువ ధరతో మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మార్కెట్లో టాప్ దూసుకుపోతున్న డ్యూయెల్ కెమెరా ఫోన్లు ఏంటో ఓ సారి చూద్దాం.

వాట్సప్ యూజ‌ర్ల‌కు గుడ్‌న్యూస్‌

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్ 7 ప్లస్

5.5 అంగుళాల డిస్‌ప్లే స్క్రీన్ (ఐఫోన్ 7 ప్ల‌స్‌)
2 జీబీ ర్యామ్‌
32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ (256జీబీ వ‌ర‌కు ఎక్స్‌పాండ‌బుల్)
12 మెగాపిక్సెల్ రియ‌ర్ డ్యూయ‌ల్ కెమెరా
7 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
స్టీరియో స్పీక‌ర్స్
ఏ10 చిప్ ప్రాసెస‌ర్‌
ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఆపిల్ ఓఎస్

ఎల్‌జి జి6

5.7 అంగుళాల ఫుల్ ట‌చ్ స్ర్కీన్‌,
క్వాల్‌కం స్న్యాప్‌డ్రాగ‌న్ 821 ప్రాసెస‌ర్‌,
4 జిబి ర్యామ్‌, 32 జిబి ఇంట‌ర్న‌ల్ మెమ‌రీ,
డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరా, 5 ఎంపి ఫ్రంట్ కెమెరా,
3,300 ఎంఏహెచ్ బ్యాట‌రీ

ఎల్‌జి వి20

5.7 అంగుళాల స్క్రీన్,
4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ,
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్ ,
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 16 ఎంపీ/8 ఎంపీ రియర్ కెమెరాలు,
3,200 ఎంఏహెచ్ బ్యాటరీ,
గూగుల్ ఇన్‌యాప్ సెర్చ్,
సెకండరీ డిస్‌ప్లే

హువాయి హానర్ 8

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ ప్రాసెసర్,
4 జీబీ ర్యామ్
64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర రూ.23వేలు

హానర్ 6ఎక్స్

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఐపీఎస్ డిస్‌ప్లే
1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ ప్రాసెసర్, మాలి టి830 ఎంపీ2 గ్రాఫిక్స్
3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
12, 2 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1
3340 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top dual camera smartphones in India read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot