TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
నోకియా 3జీ స్మార్ట్‌ఫోన్‌లు
విశ్వసనీయ బ్రాండ్ నోకియాకు ఇండియా వంటి ప్రధాన టెక్ మార్కెట్లలో మంచి గుర్తింపు ఉంది. మన్నికను కోరుకునే వారు ప్రధానంగా నోకియా వైపే మొగ్గు చూపుతున్నారని మార్కెట్ వర్గాల టాక్. నోకియా ఫోన్‌లలో ప్రధానంగా బ్యాటరీ బ్యాకప్ ఆశాజనకమైన పనితీరును ప్రదర్శిస్తుంది. నేటి స్పెషల్ ఆన్‌లైన్ డీల్స్‌లో భాగంగా రూ.10,000లోపు ధరల్లో లభ్యమవుతున్న 5 నోకియా 3జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...
మొబైల్ ఫోన్‌ల తయారీ విభాగంలో ఒకప్పుడు ప్రపంచాన్నే శాసించిన నోకియాకు, సామ్‌సంగ్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. అయినప్పటికి, ఎంట్రీ లెవల్ స్సెసిఫికేషన్‌లతో కూడిన డ్యూయల్ సిమ్ ఫోన్‌ల తయారీ విభాగంలో నోకియా తన సామర్ధ్యాన్ని నిరూపితం చేసుకుంటోంది. ముఖ్యంగా మధ్య తరగితి మొబైల్ మార్కెట్ పై దృష్టిసారించిన నోకియా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అనేక రకాల డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్‌లను ప్రవేశపెట్టింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా బెస్ట్ డీల్స్ పై దేశీయ మార్కెట్లో లభ్యమవుతున్న 10 చవక ధర డ్యూయల్ సిమ్ నోకియా మొబైల్ ఫోన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం. వాటి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
నోకియా 3జీ స్మార్ట్‌ఫోన్‌లు
Nokia Lumia 525:
4 అంగుళాల WVGA ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1.0గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, జీపీఆర్ఎస్, ఏజీపీఎస్, వై-ఫై, 3జీ,
1430ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.10276
కొనగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
నోకియా 3జీ స్మార్ట్‌ఫోన్‌లు
Nokia Lumia 520
4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యుయల్‌కోర్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
5మెగా పిక్సల్ రేర్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, జీపీఎస్, గ్లోనాస్, వై-ఫై, వై-ఫై హాట్ స్పాట్, బ్లూటూత్, యూఎస్బీ,
1430ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
నోకియా 3జీ స్మార్ట్‌ఫోన్‌లు
Nokia Lumia 510:
4 అంగుళాల స్ర్కీన్,
5 మెగా పిక్సల్ కెమెరా,
విండోస్ 7.5 ఆపరేటింగ్ సిస్టం,
800మెగాహెట్జ్ ప్రాసెసర్, 256ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
3జీ, వై-ఫై, జీపీఎస్,
1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
నోకియా 3జీ స్మార్ట్‌ఫోన్‌లు
Nokia Asha 503
3 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
గొరిల్లా గ్లాస్,
నోకియా ఎస్40 ఆపరేటింగ్ సిస్టం,
64ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్ 3.0, స్లామ్ పీచర్, 3జీ, యూఎస్బీ పోర్ట్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
నోకియా 3జీ స్మార్ట్‌ఫోన్‌లు
Nokia Lumia 710:
3.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
5 మెగా పిక్సల్ కెమెరా, ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్,
1.4గిగాహెట్జ్ ప్రాసెసర్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
512ఎంబి ర్యామ్,
విండోస్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.