భారీ ర్యామ్‌తో దూసుకుపోతోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

|

శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలకు 2015వేదికగా నిలిచింది. నేటితరం యువత శక్తివంతమైన ర్యామ్ వ్యవస్థను కలిగి ఉండే స్మార్ట్‌ఫోన్‌ల పై ఎక్కువుగా ఆసక్తి చూపుతోన్న నేపథ్యంలో సామ్‌సంగ్, సోనీ, అసుస్, షియోమీ, హవాయి వంటి దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్‌లు శక్తివంతమైన ర్యామ్ వ్యవస్థతలతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 3జీబి ఇంకా 4జీబి ర్యామ్ సామర్థ్యాలతో ఇండియన్ మార్కెట్లో కనువిందు చేస్తోన్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

(ఇంకా చదవండి: బెస్ట్ తెలుగు ఆండ్రాయిడ్ యాప్స్..)

 భారీ ర్యామ్‌తో దూసుకుపోతోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

భారీ ర్యామ్‌తో దూసుకుపోతోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్
ధర రూ.58,856
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.1 అంగుళాల 1440 పిక్సల్ ఎస్‌అమోల్డ్ డిస్‌ప్లే,
ఎక్సినోస్ 7420 2.1/1.5గిగాహెర్ట్జ్/ఏ57/ఏ53 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2జీ, 3జీ, ఇంకా 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్ సపోర్ట్,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 భారీ ర్యామ్‌తో దూసుకుపోతోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

భారీ ర్యామ్‌తో దూసుకుపోతోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6
ధర రూ.58,700
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.1 అంగుళాల 1440 పిక్సల్ ఎస్ అమోల్డ్ డిస్ ప్లే,
ఎక్సినోస్ 7420 2.1/1.5గిగాహెర్ట్జ్/ఏ57/ఏ53 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2జీ, 3జీ, ఇంకా 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్ సపోర్ట్,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 భారీ ర్యామ్‌తో దూసుకుపోతోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
 
భారీ ర్యామ్‌తో దూసుకుపోతోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

అసుస్ జెన్‌ఫోన్ 2 జెడ్ఈ500సీఎల్
ధర రూ.19,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
ఇంటెల్ ఆటమ్ జెడ్2560 చిప్‌‍సెట్,
క్వాడ్‌కోర్ 1.6గిగాహెర్ట్జ్ సీపీయూ,
4జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
వై-ఫై, వై-ఫై డైరెక్ట్, హాట్ స్పాట్,
2500 ఎమ్ఏహెచ్ లైపో నాన్-రిమూవబుల్ బ్యాటరీ.

 భారీ ర్యామ్‌తో దూసుకుపోతోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

భారీ ర్యామ్‌తో దూసుకుపోతోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

హవాయి హానర్ 6 ప్లస్ (Huawei Honor 6 Plus)
ధర రూ.26,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

3జీబి ర్యామ్,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ.

 భారీ ర్యామ్‌తో దూసుకుపోతోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

భారీ ర్యామ్‌తో దూసుకుపోతోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

షియోమీ ఎంఐ 4
ధర రూ.17,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

3జీబి ర్యామ్
2.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్పల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ ఇంకా జీపీఎస్ కనెక్టువిటీ,
3080 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 భారీ ర్యామ్‌తో దూసుకుపోతోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

భారీ ర్యామ్‌తో దూసుకుపోతోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

గూగుల్ నెక్సస్ 6
ధర రూ.43,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

6 అంగుళాల క్యూహెచ్‌డి అమోల్డ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ5 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2.7గిగాహెర్ట్జ్ + క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 805 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 భారీ ర్యామ్‌తో దూసుకుపోతోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

భారీ ర్యామ్‌తో దూసుకుపోతోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3
ఫోన్ ధర రూ.35,391
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
2.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్,
అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ ఇంకా 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్,
3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 భారీ ర్యామ్‌తో దూసుకుపోతోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

భారీ ర్యామ్‌తో దూసుకుపోతోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4
ధర రూ.47,199
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్, పిక్సల్ డెన్సిటీ 571 పీపీఐ), 2.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్, అడ్రినో 420 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఎక్సినోస్ 5433 ఆక్టా‌కోర్ చిప్‌సెట్, 1.9గిగాహెట్జ్ క్వాడ్ కోర్+1.3గిగాహెట్జ్ క్వాడ్-కోర్, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 16 మెగా పిక్సల్ రిసల్యూషన్ కెమెరా, 3.7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ- ఏ క్యాట్.6, 3జీ హెచ్‌ఎస్‌పీఏ+, వై-ఫై, బ్లూటూత్, గ్లోనాస్, యూఎస్బీ 2.0, ఎంహెచ్ఎల్ 3.0), 3220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. సామ్‌‌సంగ్ గెలాక్సీ నోట్ 4 తెలుగు సహా 14 భారతీయ ప్రాంతీయలను సపోర్ట్ చేస్తుంది.

 భారీ ర్యామ్‌తో దూసుకుపోతోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

భారీ ర్యామ్‌తో దూసుకుపోతోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్

ధర రూ.49,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1,440 x 1,440పిక్సల్స్, 453 పీపీఐతో), 2.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, బ్లాక్‌బెర్రీ 10.3 ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, కనెక్టువిటీ ఫీచర్లు (ఎన్ఎఫ్‌సీ, మిరాకాస్ట్, బ్లూటూత్ వీ4.0, వై-ఫై, 4జీ ఎల్టీఈ, 3జీ), 3450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Top Selling Smartphones of 2015 with 3GB RAM And 4GB RAM. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X