బెస్ట్ తెలుగు ఆండ్రాయిడ్ యాప్స్..

Posted By:

యాప్ దీని పూర్తి పేరు అప్లికేషన్. స్మార్ట్‌ఫోన్ యూజర్‌లకు ఈ ‘యాప్స్' భలే సుపరిచితం. అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఆసరాగా చేసుకుని వివిధ రకాల మొబైల్ ఇంకా డెస్క్‌టాప్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేసే విధంగా లక్షలాది అప్లికేషన్‌లను డెవలపర్లు వృద్థి చేస్తున్నారు. అప్లికేషన్‌ల రూపకల్పనలో భాష కూడ కీలకం కావటంతో ఉపయుక్తమైన సమాచారంతో ప్రాంతీయ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ‘స్మార్ట్' యాప్స్‌కు వినియోగదారుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్న పలు ముఖ్యమైన తెలుగు యాప్స్ వివరాలను ఇప్పుడు చూద్దాం...

(ఇంకా చదవండి: భవిష్యత్ గురించి బిల్‌ గేట్స్ చెప్పిన నిజాలు )

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Telugu Horoscope: Rasi Phalalu

Telugu Horoscope: Rasi Phalalu (తెలుగు జాతక చక్రం: రాసి ఫలాలు)
అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్:

తెలుగు‌లో స్పూర్తిదాయకమైన కోట్స్

Inspirational Quotes in Telugu (తెలుగు‌లో స్పూర్తిదాయకమైన కోట్స్)

అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్:

తెలుగు క్యాలెండర్ 2015

Telugu Calendar 2015 (తెలుగు క్యాలెండర్ 2015)
అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్:

తెలుగు పంచాంగ మన్మథనామ సంవత్సరం

Telugu Panchangam Manmadha Nam (తెలుగు పంచాంగ మన్మథనామ సంవత్సరం)
అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్:

(తెలుగు పిక్షర్ డిక్షనరీ

Telugu Picture Dictionary (తెలుగు పిక్షర్ డిక్షనరీ)
అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్:

హనుమాన్ చాలీసా తెలుగు

Hanuman Chalisa Telugu (హనుమాన్ చాలీసా తెలుగు)
అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్:

Swami Vivekananda QuotesTelugu

Swami Vivekananda QuotesTelugu (స్వామీ వివేకానందా తెలుగు సూక్తులు)
అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్:

వన్ఇండియా తెలుగు న్యూస్

Oneindia Telugu News (వన్ఇండియా తెలుగు న్యూస్)
అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Usefull Telugu Android Apps. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting