టైజన్‌‌తో శ్యాం‌సంగ్ ఏం చేయబోతోంది..?

Posted By:

స్మార్ట్ ఫోన్ల దిగ్గజం శ్యాంసంగ్ కంపెనీ ఇప్పుడు సరికొత్తగా ముందుకు దూసుకువస్తోంది. ఆపరేటింగ్ సిస్టంను సొంతంగా ప్రారంభించే పనిలో పడింది. ఇప్పటికే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఐఓఎస్ ఫ్లాట్ ఫాంతో కిందా మీదా పడుతున్న మైక్రొసాఫ్ట్,బ్లాక్ బెర్రి లాంటి కంపెనీలకు ధీటుగా శ్యాంసంగ్ తన కొత్త ఆపరేటింగ్ సిస్ఠం టైజన్ ను ముందుకు తీసుకురానుంది. దీనికి సంబంధించిన సమ్మిట్ ను బెంగుళూరులో ఘనంగా నిర్వహించింది.

Read more: శ్యాం సంగ్ నుంచి ఫింగర్ ప్రింట్ ఫోన్

టైజన్ అనేది స్మార్ట్ ఫోన్లకు మాత్రమే పరిమితం కాదు..ఇది లినిక్స్ బేస్ డ్ ఆపరేటింగ్ సిస్ఠం.స్మార్ట్ వాచీలు,కార్లు,టీవీలు ,రిప్రీజిరేటర్లు మొదలగు వాటికి కూడా పనిచేస్తుంది. 2012లోనే దీనిని బయటకు తెచ్చినప్పటికీ అది పడుతూ లేస్తూ ముందుకు వస్తోంది. అయితే ఈ సారి కంపెనీ ప్రతిష్మాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతోంది. ఇక రానున్న శ్యాంసంగ్ ఫోన్ల అన్నింటిలో ఈ టైజన్ ఆపరేటింగ్ సిస్టం ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టైజన్ ఆపరేటింగ్ సిస్టం కు సంబంధించిన వివిధ రకాలు ఫోటోలు

టైజన్ ఆపరేటింగ్ సిస్టం తో నడిచే ఫోన్

టైజన్ సాఫ్ట్ వేర్ ఆపరేటింగ్ సిస్టం తో నడిచే స్మార్ట్ వాచీ

టైజన్ ఆపరేటింగ్ సిస్టం కు సంబంధించిన వివిధ రకాలు ఫోటోలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung is becoming increasingly committed to developing its home grown Tizen operating system.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot