ఐఫోన్ 7 అదిరింది బాసూ

Written By:

ఇప్పటికే మార్కెట్ లో దుమ్ము రేపుతున్న ఆపిల్ కంపెనీ నుంచి ఐ ఫోన్ 7 కొత్త కొత్త హంగులతో ముందుకు దూసుకుపోతోంది. ఆపిల్ కంపెనీ నుంచి కొత్తగా రానున్న ఐ ఫోన్ 7 లోని ఫీచర్స్ నెట్ లోకి హల్ చల్ చేస్తున్నాయి. అదిరగొడుతున్న ఈ ఫోన్ ఫీచర్స్ పై ఓ లుక్కేద్దాం పదండి.

read more కొత్త ఐడియాలను స్వాగతిద్దాం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కెమెరా అదుర్స్

ఐఫోన్ 7 అదిరింది బాసూ

అదిరిపోయే విధంగా కెమెరాను రానున్న ఐ ఫోన్ లో సెట్ చేశారు. ఇది ఇప్పటికే సోషల్ మీడియాలో లీకయింది. ఈ కెమెరాతో పాటు మరొక బంప్ కూడా ఇచ్చారు. 12 మెగా ఫిక్స్ ల్ తో ఇది అదిరిపోయే విధంగా 4కె వీడియోని షూట్ చేయవచ్చు. ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీ తీసుకోవడానికి బాగా డెవలప్ చేశారు.

బ్యాటరీ

ఐఫోన్ 7 అదిరింది బాసూ

బ్యాటరీ మన్నిక కోసం బాగా కేర్ తీసుకున్నారు. ఎక్కువ కాలం మన్నేలా బ్యాటరీని రూపొందించారని సమాచారం. బ్యాటరీ ఛార్జింగ్ వీలయినంత ఎక్కువగా వచ్చేలా రూపొందిస్తున్నారని సమాచారం.
3.

డిజైన్ లుక్

ఐఫోన్ 7 అదిరింది బాసూ

డిజైన్ లుక్ మునుపెన్నడూ లేని విధంగా తయారు చేస్తున్నారు. ఐ పోన్ 6 కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఇది ఉంటుంది. కెమెరా పక్కన బంప్ లాగా ఒకటి ఉంటుంది.

కలర్స్

ఐఫోన్ 7 అదిరింది బాసూ

ఆల్ మోస్ట్ కలర్స్ అన్ని ఇంతకు ముందు వచ్చిన కలర్స్ ఉండే అవకాశం ఉంది. బ్లాక్ ,గ్రే కలర్, సిల్వర్, పింక్,రోజ్ గోల్డ్ ఇలా ఏ కలరైనా అదిరిపోయో విధంగా ఐ ఫోన్ 7 ఉండబోతుంది.

సైజు

ఐఫోన్ 7 అదిరింది బాసూ

ఐ ఫోన్ 7 ఇంతకు ముందు సైజు లాగానే ఉండే అవకాశం ఉంది. 4.7-inch డిస్ ప్లే 5.5-inch one సైజ్ . ఆపిల్ లో ఇప్పటికే ఉన్న చిన్న సైజ్ ఐ ఫోన్ 6 సి, 5 సి లాగే రానున్న ఫోన్ కూడా ఉండే అవకాశం ఉంది.

సాప్ట్ వేర్

ఐఫోన్ 7 అదిరింది బాసూ

సాప్ట్ వేర్ పరంగా ఇప్పటికే ios9 వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ లో జూన్ లో రిలీజ్ చేశారు. దానికి తుది మెరుగులు దిద్దే అవకాశం ఉంది. దీనికే సరికొత్త అంశాలను జోడించి మార్కెట్లోకి విడుదల చేస్తారు. వైఫై కి సంబంధించిన బటన్ హర్డ్ గా ఉందని కొంతమంది సూచించారు. అయితే దీనిని పరిగణలోకి తీసుకుంటామని వారు చెబుతున్నారు.

ఐ ఫోన్ 7

ఐఫోన్ 7 అదిరింది బాసూ

మొత్తం మీద రానున్న ఐ ఫోన్ 7 అదిరిపోనుంది. ఇప్పటికే దీనిపై సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కొన్ని పార్ట్ లను అదిరిపోయే రీతిలో డిజైన్ చేయనున్నారని సమాచారం. సో రెడీగా మీరు కూడా రెడీగా ఉండండి మరి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Excitement is building for the next iPhone — and already a steady trickle of leaks are emerging, about the phone's features, look and specs.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot