2017లో దిగ్గజాలకు సవాల్ విసిరే శాంసంగ్ ఫోన్లు

Written By:

శాంసంగ్ కంపెనీ అంటే నిన్నటి వరకు చెప్పలేని క్రేజ్ ఉండేది. అయితే ఈ ప్రతిష్ట ఒక్కసారిగా మసకబారింది. శాంసంగ్ నుంచి వచ్చిన గెలాక్సీ నోట్ 7 పేళుళ్లు శాంసంగ్ ప్రతిష్టను పాతాళానికి దిగజార్చాయి. పోయినచోటే వెతుక్కోవాలనే సిద్ధాంతంతో ఇప్పుడు శాంసంగ్ మళ్లీ దూసుకొస్తోంది. 2017లో మరిన్ని ఫోన్లు విడుదల చేయాలని భావిస్తోంది. శాంసంగ్ నుంచి వచ్చే ఏడాది దూసుకురానున్న ఫోన్లపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

గూగుల్ కొత్త యాప్ అదిరింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

శాంసంగ్ గెలాక్సీ సీ9

రూమర్ ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
6 ఇంచ్ పుల్ హెచ్ డి సూపర్ అమోల్డ్ డిస్ ప్లే,
లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 652
16 ఎంపీ కెమెరా ,6జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ మెమొరీ
4000 mAh li-on బ్యాటరీ

శాంసంగ్ గెలాక్సీ ఎస్8

రూమర్ ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
5.1 ఇంచ్ పుల్ హెచ్ డి సూపర్ అమోల్డ్ డిస్ ప్లే,
లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్, వి 7.0
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 830, Exynos 8895 Octa
డ్యూయెల్ 12 ఎంపీ కెమెరా , 8ఎంపీ సెల్ఫీ
నాన్ రిమూవబుల్ లై ఆన్ బ్యాటరీ

Samsung Galaxy J1 mini prime

రూమర్ ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
4.0 ఇంచ్ TFT capacitive touchscreen
ఆండ్రాయిడ్ ఓఎస్ v6.0 (Marshmallow)
క్వాడ్ కోర్ 1.2 GHz Cortex-A7
microSD, up to 256 GB (uses SIM 2 slot)
5 MP రేర్ కెమెరా
రిమూవబుల్ Li-Ion 1500 mAh బ్యాటరీ

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Samsung Galaxy A7 (2017)

రూమర్ ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
5.5 ఇంచ్ సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్ స్క్రీన్
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4
ఆండ్రాయిడ్ ఓఎస్ v6.0 (Marshmallow)
Octa-core 1.8 GHz Cortex-A53
32/64 జిబి ఇంటర్నల్ మెమొరీ, 3జిబి ర్యామ్,
16 ఎంపీ కెమెరా
నాన్ రిమూవబుల్ లై ఆన్ బ్యాటరీ

Samsung Galaxy A3 (2017)

రూమర్ ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
4.7 ఇంచ్ సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్ స్క్రీన్
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4
ఆండ్రాయిడ్ ఓఎస్ v6.0 (Marshmallow)
Octa-core 1.5 GHz Cortex-A53
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
నాన్ రిమూవబుల్ లై ఆన్ బ్యాటరీ

Samsung Galaxy A5 (2017)

రూమర్ ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
5.2 ఇంచ్ సూపర్ టచ్ స్క్రీన్
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4
ఆండ్రాయిడ్ ఓఎస్ v6.0 (Marshmallow)
Octa-core 1880 MHz, ARM Cortex-A72 and ARM Cortex-A53, 64-bit
16 జిబి ఇంటర్నల్ మెమొరీ, 3జిబి ర్యామ్,
13 ఎంపీ కెమెరా
3000 mAh బ్యాటరీ

Samsung Galaxy Grand Prime Plus

రూమర్ ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
5 inch IPS qHD display with a resolution of 960×540 pixel
1.4Ghz క్వాడ్ కోర్ మీడియా టెక్ MT6737T
1.5GB RAM, 8GB internal storage and expandable via micro SD card
ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో 6.0
ప్రధాన కెమెరా :- 8MP with f/2.2 aperture and LED flash
సెల్పీ కెమెరా: 5MP with f/2.2 aperture and LED flash 3G HSPA+/4G Lte,
Wi-fi 802.11b/g/n, Bluetooth 4.2, GPS/A-GPS 2600mAh Battery

Samsung Galaxy S8 Edge/Samsung Galaxy S8 Edge Plus

రూమర్ ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
5.3 ఇంచ్ సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్ స్క్రీన్
ఆండ్రాయిడ్ OS స్నాప్ డ్రాగన్ క్వాల్ కామ్, ఆక్టాకోర్ 3.2 GHz
28.0 ఎంపీ కెమెరా
8.1 ఎంపీ సెకండరీ కెమెరా
up to 1 TB
64/128 GB Storage, 6/7/8 GB RAM
నాన్ రిమూవబుల్ Li-Ion 4000 mAh బ్యాటరీ

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
UPCOMING: Top Samsung Smartphones Expected to be Announced in 2017 Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot