‘లవర్స్ డే స్పెషల్’..బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ డీల్స్

Posted By:

ఈ ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మీ ప్రియతములను ఆశ్చర్యపరిచేందకు వాలంటైన్ స్సెషల్ డీల్స్ సిద్ధంగా ఉన్నాయి. ఈ డీల్స్‌లో భాగంగా ఉత్తమ స్సెసిఫికేషన్‌లతో తయారు కాబడిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను తక్కువ ధరలకే సొంతం చేసుకోవచ్చు. ఫిబ్రవరి14ను పురస్కరించుకుని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్‌లు ఆఫర్ చేస్తున్న బెస్ట్ డీల్స్‌ను మీముందుంచుతున్నాం..

ఫోన్ కొంటే ఫోన్ ‘ఫ్రీ'

ఇస్రాయెల్‌లోని గూగుల్ కొత్త ఆఫీస్ (ఓ అద్భుతం)

వాలంటైన్స్ డే పేరు వింటేనే ప్రేమికులు హృదయాలు పరవళ్లు తొక్కుతాయి. ఒకరికొకరు సందేశాలు పంచుకోవడం కానుకుల ఇచ్చిపుచ్చుకోవటం వంటి కార్యక్రమాలు ఫిబ్రవరి 14కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ప్రమికుల రోజు పుట్టుక గురించి విభిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ గ్యాలరీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

‘లవర్స్ డే స్పెషల్’.. బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ డీల్స్

సోనీ ఎక్ప్‌పీరియా టైపో (Sony Xperia Tipo):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కమెరా,
3.2 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్ర్కీన్,
800మెగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.7,899.
లింక్ అడ్రస్

‘లవర్స్ డే స్పెషల్’.. బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ డీల్స్

హెచ్‌టీసీ ఎక్ప్‌ప్లోరర్ (HTC Explorer):

ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3.2అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
600మెగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్,
2జీ ఇంకా 3జీ నెట్‌వర్క్ సపోర్ట్,
వై-ఫై కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.7,399.
లింక్ అడ్రస్

‘లవర్స్ డే స్పెషల్’.. బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ డీల్స్

సామ్‌సంగ్ గెలాక్సీ వై ఎస్5360 (Samsung Galaxy Y S5360):

ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.6,199.
లింక్ అడ్రస్

‘లవర్స్ డే స్పెషల్’.. బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ డీల్స్

నోకియా లూమియా 510 (Nokia Lumia 510):

800 మెగాహెట్జ్ ప్రాసెసర్,
విండోస్ ఫోన్ 7.5 ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
ధర రూ.9,779.
లింక్ అడ్రస్

‘లవర్స్ డే స్పెషల్’.. బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ డీల్స్

సామ్‌సంగ్ గెలాక్సీ మ్యూజిక్ డ్యుయోస్ ఎస్6012 (Samsung Galaxy Music Duos S6012):

ఎఫ్ఎమ్ రేడియో,
850మెగాహెట్జ్ కార్టెకస్ ఏ9 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
వై-ఫై కనెక్టువిటీ,
3 మెగా పికస్ల్ ప్రైమరీ కెమెరా,
3 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.8,990.
లింక్ అడ్రస్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot