ఫోన్ కొంటే ఫోన్ ‘ఫ్రీ’

Posted By:


ఈ ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆన్‌లైన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లాభదాయకమైన కాంబో ఆఫర్‌లను ప్రేమికులకు అందిస్తోంది. ఈ డీల్స్‌లో భాగంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు పై మరో స్మార్ట్‌ఫోన్‌ను ఉచితంగా పొందవచ్చు. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ హోమ్‌షాప్18 డాట్ కామ్.. ఎల్‌జి, ఇంటెక్స్, న్యూజెన్, మైక్రోమ్యాక్స్ బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై ఈ ప్రత్యేక ఆఫర్‌లను అందిస్తోంది. ఆ వివరాలను క్రింది గ్యాలరీలో చూడొచ్చు.......

రూమ్ నెం.6.. ‘రసికులకు స్వాగతం'

వాలంటైన్స్ డే పేరు వింటేనే ప్రేమికులు హృదయాల పరవళ్లు తొక్కుతాయి. ఒకరికొకరు సందేశాలు పంచుకోవడం కానుకుల ఇచ్చిపుచ్చుకోవటం వంటి కార్యక్రమాలు ఫిబ్రవరి 14కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ప్రమికుల రోజు పుట్టుక గురించి విభిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎల్‌జి ఆప్టిమస్ ఎల్5(LG Optimus L5):

3.2 అంగుళాల పూర్తి టచ్‌స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2 మెగా పిక్సల్ కెమెరా (వీడియో రికార్డింగ్),
వై-ఫై ఇంకా బ్లూటూత్ కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, (క్లాక్‌వేగం 1గిగాహెట్జ్),
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
లియోన్ 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.15,199.
లింక్ అడ్రస్:

ఇంటెక్స్ ఆక్వా 3.2 ఆక్వా 3.2 మొబైల్ ఫోన్ (Intex AQUA 3.2 AQUA 3.2 Mobile Phone):

3.2 అంగుళాల పూర్తి టచ్‌స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2 మెగా పిక్సల్ కెమెరా (వీడియో రికార్డింగ్),
వై-ఫై ఇంకా బ్లూటూత్ కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.7,299.
లింక్ అడ్రస్:

న్యూజెన్ ఎన్-104 న్యూజెన్ అండ్1 మొబైల్ ఫోన్ (NUGen N-104 NUGen AND1 Mobile Phone):

1.8అంగుళాల క్యూసీఐఎఫ్ డిస్‌ప్లే స్ర్కీన్,
డిజిటల్ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
బ్లూటూత్ కనెక్టువిటీ,
1050ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
8జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ.న్యూజెన్ అండ్1:

3.5 అంగుళాల హెచ్‌వీజీఏ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డ్యూయల్ కెమెరా,
ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ ప్రాసెసర్,
జీపీఆర్ఎస్ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.4,799.
లింక్ అడ్రస్:

 

మైక్రోమ్యాక్స్ స్మార్టీ ఏ25 మొబైల్ ఫోన్ మైక్రోమ్యాక్స్ ఎక్స్104సీ మొబైల్ ఫోన్ (Micromax Smarty A25 Mobile Phone Micromax X104C Mobile Phone):

2.8 అంగుళాల కెపాసిటివ్ టీఎఫ్టీ టచ్‌‍స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.3 మెగా పిక్సల్ కెమెరా (వీడియో రికార్డింగ్),
జీపీఆర్ఎస్ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
గ్రావిటీ సెన్సార్, హుకప్ అప్లికేషన్ సపోర్ట్,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్.

మైక్రోమ్యాక్స్ ఎక్స్104సీ:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
డిజిటల్ కెమెరా,
బ్లూటూత్ కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో,
4జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ,
ధర రూ.4,499.
లింక్ అడ్రస్:

న్యూజెన్ అండ్5 న్యూజెన్ అండ్ 1 మొబైల్ ఫోన్స్ (NUGen AND5 NUGen AND1 Mobile Phones):

5 అంగుళాల డబ్ల్యూవీజీఏ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డ్యూయల్ కెమెరా (8 మెగా పిక్సల్ రేర్, ఫ్రంట్ డిజిటల్ కెమెరా),
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసెర్,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్.

న్యూజెన్ అండ్1:

3.5 అంగుళాల హెచ్‌వీజీఏ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డ్యూయల్ కెమెరా,
ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ ప్రాసెసర్,
జీపీఆర్ఎస్ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్.

ఈ రెండు ఫోన్‌ల ధర రూ 12,999. లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot