రూమ్ నెం.6.. ‘రసికులకు స్వాగతం’

Posted By:

పగలంతా ఆ హోటల్ రూమ్ అద్భుతమైన ఇంటీరియర్ డెకరేషన్‌లతో అబ్బురపరుస్తుంది. చికటి పడితే చాలు శృంగార ప్రియులకు అలా అలా స్వర్గపుటంచులను చూపెడుతుంది. నెదర్లాండ్స్‌లోని హోటల్ మోడిజ్ ఈ కొత్త తరహా సౌకర్యాలను అందిస్తోంది. ఈ హోటల్ రూమ్‌లోని వివిధ ప్రదేశాల్లో క్యూఆర్ (QR) కోడ్‌లను ఏర్పాటు చేశారు. వీటిని యూజర్ తన స్మార్ట్‌ఫోన్‌లోని క్యూఆర్ కోడ్ స్కానర్ అప్లికేషన్‌ను ఉపయోగించి రివీల్ చేయటం ద్వారా రూమ్‌లోని గోడల పై శృంగార భరితమైన వీడియోలతో పాటు ఫోటోలు ప్రత్యక్షమవుతాయి. తద్వారా కామోద్రేకాన్ని ఆస్వాదించవచ్చు. ఈ 119-యూరో-ఏ-నైట్ రూమ్‌ను ప్రముఖ డిజైనర్ ఆంటోని పీటర్స్ డిజైన్ చేశారు. ఈ హోటల్‌ను సెప్టంబర్15, 2012న ఆవిష్కరించారు. ఈ హోటల్‌లోని మొత్తం 20 రూమ్‌లను డిజైన్ చేసేందుకు 30 మంది ఫ్యాషన్ డిజైనర్‌లు శ్రమించారు. వీరంతా ఆర్ట్స్ విద్యలో ఉత్తీర్ణులైన వారే. శృంగార ప్రపంచంలో విహరించాలనుకునేవారు ఈ రూమ్‌ను ఓ రాత్రికి బుక్ చేసుకుంటే సరిపోతుంది.

ముందు.. వెనకా ‘క్లియర్'గా

తాపం తీర్చే సెక్స్ రోబోట్!!

మనిషి మేధస్సుకు అవదులు లేకుండా పోతోంది. భూమి పై తమ స్థాయిని పటిష్టపరుచుకునేందుకు సాంకేతిక వనరులను కావల్సిన రీతిలో ఉపయోగించుకుంటున్నారు. స్వభావరీత్యా ప్రకృతిలో.. ఆకర్షణ, ప్రేమ, శృంగారం అనే అంశాలు సాధారణం. ఇవి లేనిదే మనుగడ కష్టం. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఈ అంశాల పై చర్చలను నిషేధంగా భావిస్తారు. ఈ పరిస్థితులు నెలకొనటానికి కారణం అక్కడి సంస్కృతి సంప్రాదాయాలు. లైంగిక సంపర్కం విషయంలో కనీస అవగాహన లోపించటంతో అనేక మంది సెక్స్ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూమ్ నెం.6.. ‘రసికులకు స్వాగతం’

రూమ్ నెం.6.. ‘రసికులకు స్వాగతం’

రూమ్ నెం.6.. ‘రసికులకు స్వాగతం’

రూమ్ నెం.6.. ‘రసికులకు స్వాగతం’

రూమ్ నెం.6.. ‘రసికులకు స్వాగతం’

రూమ్ నెం.6.. ‘రసికులకు స్వాగతం’

రూమ్ నెం.6.. ‘రసికులకు స్వాగతం’

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తమ వాంఛను తీర్చుకునేందుకు వక్రమార్గాలను అనుసరిస్తున్నారు. పలువురు అక్రమ సంబంధాల పేరుతో జీవితాలను నాశనం చేసుకుంటుంటే, మరి కొందరు వ్యభిచార కూపాల్లోకి ప్రవేశించి ప్రాణాంతక సుఖ వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారు. సమాజాన్ని పీడిస్తున్న ఈ సమస్యను పారద్రోలే క్రమంలో సురక్షత శృంగారం కోసం సెక్స్ బొమ్మలు (సెక్స్ టాయ్స్), సెక్స్ రోబోట్లను కనుగొన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot