Home
Mobile

16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో దూసుకొస్తున్న కొత్త ఫోన్లు

By Hazarath

చైనా స్మార్ట్ ఫోన్ తయారీ దారి వివో తన రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్లను చైనా మార్కెట్లోకి విడుదల చేసింది. వివో ఎక్స్7, ఎక్స్ 7 ప్లస్ తో పేర్లతో దూసుకొచ్చిన ఈ ఫోన్లు 16 మెగా ఫిక్సల్ తో దుమ్మురేపుతున్నాయి. వివో ఎక్స్7 ను జూలై 7 నుంచి, ఎక్స్7 ప్లస్ ను జూలై 15 నుంచి స్టోర్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది. ఈ రెండు ఫోన్లు క్వాల్ కామ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 652 ప్రాసెసర్ తో పనిచేయనున్నాయి. మెటల్ డిజైన్ తో రూపొందిన ఈ ఫోన్లు, ఫింగర్ ప్రింట్ స్కానర్ తో పనిచేయనున్నాయి. ఫీచర్లేంటో చూద్దాం.

ఆపిల్, మైక్రోసాప్ట్‌లకు షాక్..ఒరాకిల్‌కు భారీ షాక్

 ఫీచర్లు..

ఫీచర్లు..

వివో ఎక్స్ 7 : 5.2 అంగుళాల ఫుల్ హెచ్ డీ సూపర్ అమో ల్డ్ డిస్ ప్లే
వివో ఎక్స్7 ప్లస్ : 5.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ సూపర్ అమో ల్డ్ డిస్ ప్లే

 ఫీచర్లు..

ఫీచర్లు..

వివో ఎక్స్ 7 : 13 మెగా పిక్సెల్ వెనుక కెమెరా, 16 మెగా పిక్సెల్ ముందు కెమెరా
వివో ఎక్స్7 ప్లస్ : 16 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 16 మెగా పిక్సెల్ ముందు కెమెరా

ఫీచర్లు..

ఫీచర్లు..

వివో ఎక్స్ 7 : డ్యూయల్ సిమ్, 3000ఎంఏహెచ్ బ్యాటరీ. ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్
వివో ఎక్స్7 ప్లస్ : డ్యూయల్ సిమ్, 4000ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్

ఫీచర్లు..

ఫీచర్లు..

వివో ఎక్స్ 7 : 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
వివో ఎక్స్7 ప్లస్ : 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

ఫీచర్లు..

ఫీచర్లు..

వివో ఎక్స్ 7 : బ్లూటూత్ 4.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, వైఫై 802, జీపీఆర్ఎస్/ఈడీజీఈ, 3జీ, 4 జీ, మైక్రో యూఎస్ బీ
వివో ఎక్స్7 ప్లస్ : బ్లూటూత్ 4.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, వైఫై 802, జీపీఆర్ఎస్/ఈడీజీఈ, 3జీ, 4 జీ, మైక్రో యూఎస్ బీ

ఫీచర్లు..

ఫీచర్లు..

వివో ఎక్స్7 ధర దాదాపు రూ.25,000కాగా..
వివో ఎక్స్7 ప్లస్ ధరను ఇంకా వెల్లడించలేదు.

Best Mobiles in India

English summary
Here Write Vivo launches X7, X7 Plus with 4GB RAM 16-MP front camera
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X