వివో నుంచి 4జిబి ర్యామ్‌తో ఎనర్జిటిక్ బ్లూ స్మార్ట్‌ఫోన్
వివో తన న్యూ కలర్ వేరియంట్ Vivo V7 ‘Energetic Blue స్మార్ట్‌ఫోన్‌ని ఇండియాలో విడుదల చేసింది.
వివో తన న్యూ కలర్ వేరియంట్ Vivo V7 'Energetic Blue స్మార్ట్‌ఫోన్‌ని ఇండియాలో విడుదల చేసింది. కాగా వీ7 సీరిస్ లో ఇది మూడో కలర్ వేరియంట్. ఇప్పటికే కంపెనీ Champagne Gold, Matte Black కలర్స్ లో ఈ ఫోన్ల లభ్యమవుతోంది. దీని ధరను కంపెనీ రూ. 18,990గా నిర్ణయించింది. అన్ని ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్లలో ఇది లభిస్తుంది.

యూట్యూబ్ మరచిపోండి, అమెజాన్ ట్యూబ్ వస్తోంది !
వివో వీ7 ఫీచర్లు
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








