ఈ దేశాల్లో ఐఫోన్ కొనలేం బాసూ !

Written By:

ఐఫోన్ ఈ బ్రాండ్ అంటేనే చాలామందికి ఓ రిచ్ సింబల్.. ఈ ఫోన్లను కొనాలంటే డబ్బులు భారీగా వెచ్చించాల్సిందే. అందుకే మధ్య తరగతి వారు ఈ ఫోన్ జోలికి అసలు వెళ్లడు. అయితే ఈ ఫోన్లు కొన్ని దేశాల్లో అసలు కొనలేమంటే నమ్ముతారా.. కొన్ని దేశాల్లో ఐఫోన్ ధరలు చాలా భారీగా ఉన్నాయి. ఈ దేశాల ప్రయాణాల్లో మీరు ఐఫోన్ పోగొట్టుకుంటే దొరికిన వారికి పండగేనట. ఈ మేరకు డ్యుయిస్ బ్యాంకు 2016 సంవత్సరానికి గాను విడుదల చేసిన రిపోర్టులో ఐఫోన్ ఏయే దేశాల్లో అత్యంత ఖరీదైనదో వెల్లడించింది. ఇవి ఐఫోన్ 6కి సంబంధించినవి.

ఆపిల్ ఐఫోన్ 8పై సరికొత్త నిజాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్రెజిల్

931 డాలర్లతో బ్రెజిల్ అగ్రస్థానంలో ఉంది. ఈ దేశంలో ఐఫోన్ కొనాలంటే ఉన్న ఆస్తిని అమ్ముకోవాలి.

ఇండోనేషియా

ఇండోనేషియా 865 డాలర్లతో  దూసుకుపపోతోంది. బ్రెజిల్ తరువాత స్థానం దీనిదే.

స్వీడన్

796 డాలర్లతో స్వీడన్ మూడోస్థానాన్ని ఆక్రమించింది.

ఇండియా

784 డాలర్లతో ఇండియా కూడా ఖరీదైన దేశాల జాబితాలో నాలుగవ స్థానాన్ని ఆక్రమించింది.

ఇటలీ

766 డాలర్లతో ఇటలీ అయిదవ ప్లేస్ ని ఆక్రమించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Which Countries Have The Most Expensive iPhones? read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot