స్మార్ట్‌ఫోన్లకే దడ పుట్టిస్తున్న కొత్త ఫోన్ : వాచీలా మడవొచ్చు

Written By:

చైనాకు చెందిన మోక్సి గ్రూప్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ఓ సరికొత్త విప్లవానికి నాంది పలకబోతోంది. ఈ కంపెనీ ఏకంగా మడిచి జేబులో పెట్టుకునే స్మార్ట్ పోన్ల వైపు అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ముంజేతికి కట్టుకునే వాచీలా వంగిపోయే స్మార్ట్ పోన్ ను తయారు చేసింది. ఈ ఫోన్ తో ఇప్పుడు మీరు జేబులో ఫోన్ పెట్టుకోవడం అది పోయిందని బాధపడిపోవడం లాంటి అవసరం ఇక ఉండదు.

Read more: భారీ ఆఫర్లకు తెరతీసిన ఫ్లిప్‌కార్ట్ సేల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోక్సి గ్రూప్ అనే ఓ చిన్న స్టార్టప్ కంపెనీ

స్మార్ట్‌ఫోన్లకే దడ పుట్టిస్తున్న కొత్త ఫోన్ : వాచీలా మడవొచ్చు

చైనాకు చెందిన మోక్సి గ్రూప్ అనే ఓ చిన్న స్టార్టప్ కంపెనీ ఏకంగా ముంజేతికి కట్టుకునే వాచీలా వంగిపోయే సెల్ ఫోన్ ను తయారుచేసింది. ఈ ఫోన్ మీరు హాయిగా చేతికి కట్టుకుని మాట్లేడుకోవచ్చు కూడా.

వాచీ లేదా బ్రేస్లెట్లా తమ ఫోన్ ను చుట్టేసుకోవచ్చని

స్మార్ట్‌ఫోన్లకే దడ పుట్టిస్తున్న కొత్త ఫోన్ : వాచీలా మడవొచ్చు

వాచీ లేదా బ్రేస్లెట్లా తమ ఫోన్ ను చుట్టేసుకోవచ్చని, అప్పుడు కూడా అది పనిచేస్తుందని సదరు కంపెనీ చెప్పింది. ఇక జేబులో ఫోన్ పెట్టుకోవడం, అది పోయిందని బాధపడటం లాంటి దిగులు మీకు అవసరం లేదన్నమాట.

అత్యంత సన్నటి, బలమైన గ్రాఫీన్ అనే పదార్థాన్ని

స్మార్ట్‌ఫోన్లకే దడ పుట్టిస్తున్న కొత్త ఫోన్ : వాచీలా మడవొచ్చు

ప్రపంచంలోనే అత్యంత సన్నటి, బలమైన గ్రాఫీన్ అనే పదార్థాన్ని ఉపయోగించి దీని స్క్రీన్ను తయారుచేశారు. ఈ పదార్థం తేలిగ్గా, పారదర్శకంగా, ఎటువైపు అయినా వంగేలా ఉంటుంది.

ఈ ఏడాది ఆఖరుకల్లా చైనాలో లక్షఫోన్లను

స్మార్ట్‌ఫోన్లకే దడ పుట్టిస్తున్న కొత్త ఫోన్ : వాచీలా మడవొచ్చు

ఇప్పటికే తాము ఈ ఫోన్ మోడల్ను తయారుచేశామని, ఈ ఏడాది ఆఖరుకల్లా చైనాలో లక్షఫోన్లను అమ్మకానికి పెట్టాలన్నదే తమ లక్ష్యమని కంపెనీ తెలిపింది.

ముందుగా విడుదల చేసే ఫోన్లలో

స్మార్ట్‌ఫోన్లకే దడ పుట్టిస్తున్న కొత్త ఫోన్ : వాచీలా మడవొచ్చు

అయితే ముందుగా విడుదల చేసే ఫోన్లలో బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ మాత్రమే ఉంటుంది. పూర్తిస్థాయి కలర్ ఫోన్ ను 2018 నాటికి తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఒక్కోటీ రూ. 50 వేల వంతున

స్మార్ట్‌ఫోన్లకే దడ పుట్టిస్తున్న కొత్త ఫోన్ : వాచీలా మడవొచ్చు

బ్లాక్ అండ్ వైట్ ఫోన్లను ఒక్కోటీ రూ. 50 వేల వంతున అమ్ముతారని భావిస్తున్నారు. సులభంగా వంగేలా ఉండే టచ్ స్కీన్లను తయారుచేయాలని శామ్సంగ్, ఎల్జీ కంపెనీలు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాయి.

ఆపిల్ సంస్థ గత సంవత్సరం

స్మార్ట్‌ఫోన్లకే దడ పుట్టిస్తున్న కొత్త ఫోన్ : వాచీలా మడవొచ్చు

మరోవైపు ఆపిల్ సంస్థ గత సంవత్సరం 'ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రానిక్ డివైజ్' కోసం ఓ పేటెంటు పొందింది. ఈలోపే చైనా కంపెనీ అలాంటి ఫోన్ తయారు చేసేసింది.

ఇండియా మార్కెట్లో హల్ చల్ చేసే అవకాశం

స్మార్ట్‌ఫోన్లకే దడ పుట్టిస్తున్న కొత్త ఫోన్ : వాచీలా మడవొచ్చు

చైనాలో రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఇది ఇండియా మార్కెట్లో హల్ చల్ చేసే అవకాశం కూడా ఉంది. సో బీ రెడీ. 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

స్మార్ట్‌ఫోన్లకే దడ పుట్టిస్తున్న కొత్త ఫోన్ : వాచీలా మడవొచ్చు

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write World's first bendable smartphone set to be launched this year by Chinese startup Moxi
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting