గత నెలలో ఆసియా మార్కెట్‌‌‌ని షేక్ చేసిన ఫోన్లు ఇవే

Written By:

ఆసియా మార్కెట్లో తల నెలలో ఏ ఫోన్లు అత్యధికంగా అమ్మకాలు జరిపాయి. అలాగే ఏ ఫోన్లు అత్యధిక ర్యాంకులను కొల్లగొట్టాయి అనే అంశాలపై చైనాకు చెందిన AnTuTu performance benchmark ఓ నివేదికను విడుదల చేసింది. ఆగస్టు నెలకి సంబంధించి ఏ ఫోన్లు అత్యధిక ర్యాంకులను కొల్లగొట్టాయనే విషయంపై ఈ సంస్థ సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. టాప్ లో వన్ ప్లస్ 3 మొబైల్ నిలిచింది. దాని తర్వాత వివో Xplay 5 Elite నిలిచింది.శాసంగ్ ,ఆపిల్ ఫోన్లు ఏడు, ఏనిమిది స్థానాలు దక్కించుకున్నాయి. ఈ సర్వేలో వచ్చిన ఆసక్తిర ఫలితాలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

బడ్జెట్ ధరకే 6జిబి ర్యామ్ ఫోన్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వన్ ప్లస్ 3 ( OnePlus 3)

బెంచ్ మార్క్ యావరేజ్ స్కోరు (140.288). టాప్ లో ఈ ఫోన్ నిలిచింది.
ఫీచర్ల విషయానికొస్తే..
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 ఎస్ఓసీ, 5.5 అంగుళాల డిస్ ప్లే అండ్ ఫుల్ హెచ్డీ రెసుల్యూషన్
6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మాలో, డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ (నానో సిమ్ కార్డులు)
ఆప్టిక్ అమోలెడ్ డిస్ ప్లే విత్ గోరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ , ఫింగర్ ప్రింట్ సెన్సార్
16 ఎంపీ వెనుక కెమెరా (సోనీ ఐఎమ్ఎక్స్ 298), 8 ఎంపీ ముందు కెమెరా
4 జీ ఎల్టీఈ సపోర్ట్, 3,000 ఎంఏహెచ్ లిథియం పోలిమర్ బ్యాటరీ
ధర : రూ. 27,999. కొనుగోలు కోసం మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి.

వివో ఎక్స్ ప్లే 5 ఎలైట్ ( Vivo Xplay 5 Elite )

బెంచ్ మార్క్ యావరేజ్ స్కోరు (138.706)
ఫీచర్ల విషయానికొస్తే..
5.7 ఇంచ్ క్వాడ్ కోర్ అమోల్డ్ హెచ్‌డీ డిస్‌ప్లే
Quad-Core Snapdragon 820 64-bit processor with Adreno 530
GPU / Octa-Core Snapdragon 652 processor with Adreno 510 GPU
6GB DDR4 RAM / 4GB DDR4 RAM, 128GB internal storage
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
16 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ డ్యుయ‌ల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, 3600 ఎంఏహెచ్ బ్యాట‌రీ
ధర : రూ. 44, 990. కొనుగోలు కోసం మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి.

లీకో మ్యాక్స్ 2 ( LeECo Max 2 )

బెంచ్ మార్క్ యావరేజ్ స్కోరు (138.026)
ఫీచర్ల విషయానికొస్తే..
5.7 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2560 X 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
2.15 జీహెచ్‌జ‌డ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగ‌న్ 820 ప్రాసెస‌ర్‌, అడ్రినో 530 గ్రాఫిక్స్
4/6 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో డ్యుయ‌ల్ సిమ్‌, 4జీ ఎల్‌టీఈ
21 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ డ్యుయ‌ల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా డాల్బీ అట్మోస్‌,
ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ వైఫై 802.11 ఏసీ,
బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్‌-సి 3100 ఎంఏహెచ్ బ్యాట‌రీ విత్ క్విక్ చార్జ్ 3.0
ధర : రూ. 22, 999. కొనుగోలు కోసం మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి.

నూబియా జడ్ 11 ( Nubia Z11)

బెంచ్ మార్క్ యావరేజ్ స్కోరు (137.685)
ఫీచర్ల విషయానికొస్తే..
5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ 2.5డీ డిస్ ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో, క్వాడ్ కోర్ 2.05 జీహెచ్ జడ్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్
4జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజి, 200 జీబీ విస్తరణ మెమెరీ, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్(మైక్రో సిమ్, నాన్ సిమ్ లేదా మైక్రో ఎస్ కార్డ్)
3000ఎంఏహెచ్ బ్యాటరీ, 162 గ్రాముల బరువు
16 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 8 మెగాపిక్సెల్ ముందు కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్
ధర : 25,990. కొనుగోలు కోసం మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి.

లెనోవా జుక్ ( Lenovo ZUK Z2 Pro)

బెంచ్ మార్క్ యావరేజ్ స్కోరు (136.853)
ఫీచర్ల విషయానికొస్తే..
6జీబి ర్యామ్ కెపాసిటీతో వస్తోన్న ఈ ఫోన్ లో 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
5.2 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
3,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ క్విక్ ఛార్జ్,
యూఎస్బీ టైప్‌సీ కనెక్టువిటీ
ధర : 27,990. కొనుగోలు కోసం మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి.

షియోమి mi 5 ( Xiaomi mi 5 )

బెంచ్ మార్క్ యావరేజ్ స్కోరు (136.773)
ఫీచర్ల విషయానికొస్తే..
5.15 అంగుళాల పూర్తి హడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1920 x 1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆధారంగా డిజైన్ చేసిన MIUI 7 యూజర్ ఇంటర్‌ఫేస్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్,
ర్యామ్ విషయానికొస్తే ఈ ఫోన్ 3జీబి ఇంకా 4జీబి ర్యామ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.
అలానే ఇంటర్నల్ మెమరీ విషయానికొస్తే 32 జీబి ఇంకా 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లలో ఈ డివైస్‌ను పొందవచ్చు.
ధర : 24,999. కొనుగోలు కోసం మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి.

శాంసంగ్ గెలాక్సి ఎస్ 7 ఎడ్జ్ ( Samsung Galaxy S7 edge)

బెంచ్ మార్క్ యావరేజ్ స్కోరు (134.599)
ఫీచర్ల విషయానికొస్తే..
1. 6 గిగా హెడ్జ్ ప్రాసెసర్ తో పాటు పవర్ ఫుల్ 4 జీబీ రామ్
32 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 200 జీబీ వరకూ పెంచుకునే సౌకర్యం
ఆండ్రాయిడ్ 6. 0 ఆపరేటింగ్ సిస్టమ్స్, మల్టీ టాస్కింగ్ డివైజ్
5 మెగా పిక్సల్స్ ఫ్రంట్ కెమెరా, 12 మెగా పిక్సల్స్ బ్యాక్ కెమెరా
కెమెరాలో డిఎస్ఎల్ఆర్ కెమెరాలో ఉండే డ్యూయల్ పిక్సల్ ఆటో ఫోకస్
3600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ లాంగ్ లైఫ్ తో రన్
ధర రూ. 54,990. మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి.

ఐఫోన్ 6ఎస్ ( iPhone 6s)

బెంచ్ మార్క్ యావరేజ్ స్కోరు (133.781)
ఫీచర్ల విషయానికొస్తే..
16, 64,128 జీబీ కెపాసిటీ
గేమింగ్‌ ప్రియుల కోసం హైఎండ్ గ్రాఫిక్స్, పుల్ హెచ్‌డి, హై రెజిల్యూషన్‌ డిస్‌ప్లే ప్రత్యేక ఆకర్షణ.
6ఎస్‌ 4.7 అంగుళాల డిస్‌ప్లే
రెటీనా డిస్‌ప్లేతో 12 మెగాపిక్సల్‌ రియర్‌ కెమెరా, 5 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా
త్రీడీ టచ్‌
3rd Gen A9 డెస్క్ టాప్ క్లాస్ 64 బిట్ ప్రొసెసర్
4K వీడియో రికార్డింగ్
ధర రూ. 46,699. మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి.

360 Q5 plus

బెంచ్ మార్క్ యావరేజ్ స్కోరు (133.394)
ఆండ్రాయిడ్ 6.0
6 ఇంచ్ డిస్ ప్లే
13 ఎంపీ రేర్ కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా
3700 mah బ్యాటరీ
ఫింగర్ ప్రింట్ సెన్సార్
6జిబి ర్యామ్ , 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్

హెచ్‌టీసీ 10 ( HTC 10 )

బెంచ్ మార్క్ యావరేజ్ స్కోరు (133.217)
ఫీచర్ల విషయానికొస్తే..
బరువు 161 గ్రాములు, 5.2 ఇంచ్ డిస్ ప్లే,
క్వూడ్ హెచ్ డి( 2560 x 1440 pixels, 564 pixels per inch) సూపర్ LCD 5 with కర్వ్‌డ్ ఎడ్జడ్ గొరిల్లా గ్లాస్, సైజ్ 145.9 x 71.9 x 3.0 - 9.0mm
ఆండ్రాయిడ్ 6 విత్ హెచ్ టీసీ సెన్స్,
ప్రాసెసర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820, క్వాడ్ కోర్ , 64 బిట్ 2.2 Ghz
4జీబీ రామ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 820 చిప్ సెట్
ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ వరకూ ఉంటుంది. 2 టిబి వరకు మొమొరీని విస్తరించుకునే సామర్ధ్యం
12 మెగా ఫిక్సల్ హెచ్ టీసీ అల్ట్రా ఫిక్సల్ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ (1 .34µm pixel size),
1080 వీడియో రికార్డింగ్,
ధర రూ. 43,200, మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
World's six most powerful smartphones all hail from China read more telugu gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot