గ్జియోమితో ఏపీ సీఎం చెప్పిన ముచ్చట్లు

Posted By:

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు గ్జియోమి ఫోన్ లాంచ్ చేశారు. ఇండియాలోనే తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మొబైల్ ఇది. మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా విశాఖపట్టణంలో ఈ జియోమి ఫోన్ ను లాంచ్ చేశారు. ఇందులో భాగంగా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కోసం చైనాకు చెందిన గ్జియోమి ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపింది.

Read more: ఇక మైక్రోసాఫ్ట్ లో ట్రాన్స్ లేట్ చేసేయండి

మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కోసం అక్కడ ఆంధ్రప్రదేశ్ లో గ్జియోమి ఉత్పత్తి యూనిట్ ప్రారంభించనున్నట్లు కంపెనీ సీఈఓ తెలిపారు. ఆయన ఈ మేరకు గుడ్ మార్నింగ్ వైజాగ్ అంటూ ట్వీట్ చేశారు. గత సంవత్పరమే ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అయ్యామని ఇప్పటికే 19.5 మిలియన్ల స్మార్ట్ ఫోన్లను ఇక్కడకు తీసుకువచ్చామని తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గ్జియోమి మొబైల్ ను లాంచ్ చేసిన చంద్రబాబు

గ్జియోమి మొబైల్ ను లాంచ్ చేసిన చంద్రబాబు

గ్జియోమి మొబైల్ ను లాంచ్ చేసిన చంద్రబాబు

గ్జియోమి మొబైల్ ను లాంచ్ చేసిన చంద్రబాబు

గ్జియోమి కంపెనీ సీఈఓ చేసిన ట్వీట్ 

గ్జియోమి మొబైల్ మోడల్స్ 

గ్జియోమి మొబైల్ మోడల్స్

గ్జియోమి మొబైల్ మోడల్స్

గ్జియోమి మొబైల్ మోడల్స్

గ్జియోమి మొబైల్ మోడల్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
A hoarding put up by Xiaomi with 'Make in India' logo at Visakhapatnam airport, followed by a Facebook post, has sparked off speculation that the Chinese handset maker might set up its first India plant in Andhra Pradesh.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot