ఇక మైక్రోసాఫ్ట్ లో ట్రాన్స్ లేట్ చేసేయండి
ఒక భాషను వివిధ బాషల్లోకి మార్చుకునేందుకు మనం ఎక్కువగా గూగుల్ ని ట్రాన్స్ లేటర్ ని వాడుతుంటాం. అలాగే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా ఆ సదుపాయం తీసుకురానుంది. మైక్రోసాఫ్ట్ ట్రాన్స్ లేటర్ పేరుతో ఆ సంస్థ సరికొత్త యాప్ ను విడుదల చేసింది. ఐవోఎస్,ఆండ్రాయిడ్,ఆపరేటింగ్ సిస్టం,ట్యాబ్, స్మార్ట్ పోన్, స్మార్ట్ వాచీ ల్లోనూ ఈ యాప్ పనిచేస్తుందని మైక్రోసాప్ట్ తెలిపింది.
Read more:ఇంటర్నెట్ అంటే ఎలర్జీ అంటున్న అమెరికన్లు
అయితే గూగుల్ ట్రాన్స్ లేటర్ లో కేవలం 27 రకాల భాషలను అనువదించుకోవచ్చు. అయితే కొత్తగా వచ్చని మైక్రోసాప్ట్ ట్రాన్స్ లేటర్ లో 50 రకాల భాషలను అనువదించుకోవచ్చు.ఇక త్వరలో స్కైప్ కు కూడ ప్రత్యేక ట్రాన్స్ లేటర్ ని తీసుకురానున్నట్లు సంస్ధ వెల్లడించింది.

ఇక మైక్రోసాఫ్ట్ లో ట్రాన్స్ లేట్ చేసేయండి
మైక్రోసాఫ్ట్ కు సంబంధించిన ట్రాన్స్ లేటర్ ఇలా ఉంటుంది.

స్కైప్ లో కేడా ట్రాన్స్ లేట్ చేయవచ్చు

Click it and Unblock the Notifications