ఓపెన్ సేల్ పై ‘షియోమి ఎంఐ 4ఐ’

Posted By:

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ షియోమి తన కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ Mi 4iను ఇండియన్ మార్కెట్లో ఓపెన్ సేల్ పై విడుదల చేసింది. ధర రూ.12,999. ఎలాంటి ముందస్తు రిజిస్ట్రేషన్లు లేకుండా ‘ఎంఐ 4ఐ' స్మార్ట్‌ఫోన్‌లను నేరుగా ఆన్‌లైన్ మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు ఈ సందర్భంగా షియోమి వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమెజాన్ తదితర ఆన్‌లైన్ రిటైలింగ్ వెబ్‌సైట్‌లలో ఈ రోజు నుంచి ఎంఐ 4ఐ అందుబాటులో ఉంటుంది. లైటింగ్ కండీషన్‌లను బట్టి స్కీన్ బ్రైట్నెస్‌ను ఎడ్జస్ట్ చేసుకోగలిగే సరికొత్త సన్‌లైట్ డిస్‌ప్లే టెక్నాలజీని ఈ డివైస్‌లో ఏర్పాటు చేసారు..

Read More:  బెస్ట్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ (ఇండియా)

ఓపెన్ సేల్ పై ‘షియోమి ఎంఐ 4ఐ’

ఫోన్ ప్రత్యేకతలు ఈ విధంగా ఉన్నాయి:

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ డిస్‌ప్లే, 1.7గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టా - కోర్ (1.1గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ + 1.7గిగాహెర్ట్జ్ క్వాడ్ - కోర్) 64 బిట్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆధారంగా డిజైన్ చేసిన ఎమ్ఐయూఐ 6 ఇంటర్‌ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది. 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: సీఎమ్ఓఎస్ సెన్సార్, ఎఫ్/2.0 అపెర్చర్, డ్యుయల్ - టోన్ ఫ్లాష్), 5 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా (ప్రత్యేకతలు: ఎఫ్/1.8 అపెర్చుర్ 80 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్), 3120 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Read More: ఐటీ జాబ్స్.. ఈ కంపెనీల్లో బెస్ట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షియోమి ఎంఐ4 ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ4 ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ4 ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ4 ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ4 ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ4 ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ4 ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ4 ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ4 ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ4 ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ4 ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ4 ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ4 ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ4 ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ4 ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ4 ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ4 ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ4 ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ4 ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ4 ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ4 ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ4 ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ4 ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ4 ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ4 ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ4 ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ4 ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ4 ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ4 ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ4 ఫోటో గ్యాలరీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Mi 4i Now on Open Sale Across Major E-commerce sites in India. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting