ఆ కిల్లర్ ఫోన్ 19న వస్తోంది

షియోమి తన లేటెస్ట్ ఫ్లాగ్ ఫిప్ ఫోన్ ఎంఐ6 లాంచింగ్ తేదీలను ప్రకటించింది.

By Hazarath
|

షియోమి తన లేటెస్ట్ ఫ్లాగ్ ఫిప్ ఫోన్ ఎంఐ6 లాంచింగ్ తేదీలను ప్రకటించింది. బీజింగ్ లో జరగబోయో ఈవెంట్లో దీన్ని లాంచ్ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నట్లు షియోమి గ్లోబల్ ఫేస్ బుక్ గ్లోబల్ పేజీలో తెలిపింది. ఏప్రిల్ 19న దీన్ని మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు షియోమి తెలిపింది. ఇప్పటికే సంచలనాలతో మార్కెట్లో దూసుకెళ్తున్న షియోమి, అదిరిపోయే ఫీచర్లతో దీన్ని లాంచ్ చేస్తుందని టెక్ వర్గాలంటున్నాయి. ఫీచర్లు పై ఓ లుక్కేస్తే..

 

ఈ ఫోన్‌కి కెమెరానే స్పెషల్ అట్రాక్షన్ !

ప్రాసెసర్ వెర్షన్

ప్రాసెసర్ వెర్షన్

Xiaomi Mi 6 2.45GHz quad-core Qualcomm Snapdragon 835 SoCతో ఫోన్ రానుంది , ఒకటి మీడియా టెక్ ఎక్స్30 ప్రాసెసర్ వెర్షన్ తో రానున్నాయి. 5.15 ఇంచ్ పుల్ హెచ్ డి డిస్ ప్లేతో పాటు 1920×1080 పిక్సల్ రిజల్యూషన్ తో Xiaomi Mi 6 రానుంది.

మూడు వేరియంట్లలో

మూడు వేరియంట్లలో

సిరామిక్ బాడీతో పాటు మూడు వేరియంట్లలో షియోమి Mi 6 వినియోగదారుల ముందుకు రానుంది. ఆండ్రాయిడ్ 7.0 నోగట్, ఎంఐయుఐ8, 3200ఎంఏహెచ్ బ్యాటరీ. ఏప్రిల్ 11న లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ర్యామ్
 

ర్యామ్

ఆన్‌లైన్‌లో చక్కర్దు కొడుతున్న నివేదికలు ప్రకారం 4 జీబీ, 6జీబీ ర్యామ్ తో Xiaomi Mi 6వస్తోంది. 218జీజీ, 256 జీబీ స్టోరేజ్ కెపాసిటీ లో వేరియంట్ రానుంది.

కెమెరా

కెమెరా

కెమెరా విషయానికొస్తే 19 మెగా ఫిక్సల్ Sony IMX400 sensorతో దూసుకురానుంది. సెల్ఫీ షూటర్ల కోసం 8 మెగా ఫిక్సల్ ను పొందుపరిచారు.

 

 

4,500mAh బ్యాటరీ

4,500mAh బ్యాటరీ

Xiaomi Mi 6 Plus ఫీచర్ల విషయానికొస్తే ఆండ్రాయిడ్ నౌగట్ MIUI 9 తో రానుంది. 5.7 ఇంచ్ పుల్ హెచ్ డి డిస్ ప్లేతో ఫోన్ రానుంది. బ్యాటరీ విషయానికొస్తే 4,500mAh బ్యాటరీ.

 

 

Mi 6 వేరియంట్ ధరలు

Mi 6 వేరియంట్ ధరలు

4GB of RAM + 32GB storage, 4GB + 64GB, and 6GB + 128GB ధరలు వరుసగా CNY 1,999 (దాదాపు Rs. 19,000), CNY 2,299 (దాదాపు Rs. 21,800), CNY 2,699 (దాదాపు Rs. 25,600)

షియోమి Mi 6 Plus ధరలు

షియోమి Mi 6 Plus ధరలు

4GB of RAM + 64GB storage ధర CNY 2,599 (roughly Rs. 24,700), 6GB + 128GB CNY 2,999 (roughly Rs. 28,500) and 8GB + 256GB CNY 3,499 (roughly Rs. 33,200)

 

 

Best Mobiles in India

English summary
Xiaomi Mi 6 to officially launch on April 19 read more at gizbot

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X