ఈ ఫోన్‌కి కెమెరానే స్పెషల్ అట్రాక్షన్ !

Written By:

జపాన్ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ దిగ్గజం సోనీ తన కొత్త ఫోన్ ఎక్స్‌పీరియా ఎక్స్ఏ1 ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ ధరను కంపెనీ రూ. .19,990 గా నిర్ణయించింది. గతేడాది లాంచ్ చేసిన సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ఏ విజయవంతమైన నేపథ్యంలో అదే సిరీస్ లో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను సోనీ తీసుకొచ్చింది.

ఎయిర్‌టెల్ మరో సంచలనం..

ఈ ఫోన్‌కి కెమెరానే స్పెషల్ అట్రాక్షన్ !

బ్లాక్, వైట్, పింక్ రంగుల్లో అందుబాటులో ఉండే ఈ ఫోన్ కు, 23 మెగాపిక్సల్ రియర్ కెమెరా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. సోనీ ఫోన్లలో ఇదే అత్యధిక మెగాపిక్సెల్ కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్.

నోకియా పెను సంచలనం, జియోకి పెద్ద షాక్ !

ఈ ఫోన్‌కి కెమెరానే స్పెషల్ అట్రాక్షన్ !

ఫీచర్ల విషయానికొస్తే 5 అంగుళాల హెచ్‌డీ ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్ ప్లే, 2.3 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో పీ20 ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఎస్డీ కార్డు ద్వారా 256జీబీ వరకు విస్తరణ మెమరీ దీనిలో ఉన్నాయి.

జియోతో పోటీకి వచ్చే ఆఫర్లు

ఈ ఫోన్‌కి కెమెరానే స్పెషల్ అట్రాక్షన్ !

23 మెగాపిక్సెల్ ఎక్స్‌మోర్ ఆర్ఎస్ ఇమేజే సెన్సార్ విత్ హైబ్రిడ్ ఆటో ఫోకస్ ను ఈ ఫోన్ కలిగిఉంది. ఫ్రంట్ వైపు కేవలం 8 మెగాపిక్సెల్ కెమెరానే కంపెనీ అమర్చింది. 2300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఈ ఎక్స్‌పీరియా ఎక్స్ఏ1 ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ తో పనిచేస్తుంది.

English summary
Sony Xperia XA1 With 23-Megapixel Camera Launched at Rs. 19,990 read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot