మార్కెట్లోకి అతి పెద్ద ఫోన్ వచ్చేసింది

Written By:

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ షియోమి తన కొత్త స్మార్ట్ ఫోన్ మి మ్యాక్స్ ను నేడు భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేయనుంది. దీంతో పాటు ఎమ్ఐయూఐ 8 ను గ్లోబల్ గా లాంచ్ చేయనుంది. న్యూ ఢిల్లీ వేదికగా ఈ రెండు ఫోన్లు లాంచ్ కానున్నాయి. కాగా షియోమి మి మ్యాక్స్ ను మేలో ఆవిష్కరించిన విషయం విదితమే. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ కంపెనీ నుండి వస్తున్న ఈ ఫోన్ ఇప్పుడు ఉన్న ఫోన్లలో కల్లా అతి పెద్ద ఫోన్ అని కంపెనీ చెబుతోంది. మొత్తం మెటల్ బాడీతో, డార్క్ గ్రే, గోల్డ్, సిల్వర్ రంగుల్లో మి మ్యాక్స్ ను భారత మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు.ఫీచర్స్ పై ఓ స్మార్ట్ లుక్కేయండి.

అందుబాటు ధరలో 4జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజి ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మార్కెట్లోకి అతి పెద్ద ఫోన్ వచ్చేసింది

6.44 అంగుళాల డిస్ ప్లే, హెక్సా కోర్ ప్రాసెసర్, 1080x1920 పిక్సెల్స్ రెసుల్యూషన్

మార్కెట్లోకి అతి పెద్ద ఫోన్ వచ్చేసింది

ఆండ్రాయిడ్ 6.0.1 ఓఎస్,4850 ఎంఏహెచ్ బ్యాటరీ

మార్కెట్లోకి అతి పెద్ద ఫోన్ వచ్చేసింది

డ్యూయల్ సిమ్ 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్

మార్కెట్లోకి అతి పెద్ద ఫోన్ వచ్చేసింది

16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా

మార్కెట్లోకి అతి పెద్ద ఫోన్ వచ్చేసింది

4జీ ఎల్ టీఈ సపోర్టు, 203 గ్రాముల బరువు

మార్కెట్లోకి అతి పెద్ద ఫోన్ వచ్చేసింది

1. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 1.8జీహెచ్ జడ్ హెక్సా కోర్ స్నాప్ డ్రాగన్ 650 ప్రాసెసర్.. ధర: దాదాపు రూ.15,000

మార్కెట్లోకి అతి పెద్ద ఫోన్ వచ్చేసింది

3. జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 1.8 జీహెచ్ జడ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 652 ప్రాసెసర్ .. ధర: దాదాపు రూ.17,000

మార్కెట్లోకి అతి పెద్ద ఫోన్ వచ్చేసింది

3. 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్... ధర: దాదాపు రూ.20,500

మార్కెట్లోకి అతి పెద్ద ఫోన్ వచ్చేసింది

అయితే ఒక్క వేరియంట్ ను మాత్రమే భారత మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Xiaomi Mi Max and MIUI 8 to Launch in India Today
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot