అందుబాటు ధరలో 4జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజి ఫోన్

Written By:

చైనా నుంచి మరో కంపెనీ జెడ్ టీఈ తన స్మార్ట్ ఫోన్ నుబియా జడ్ 11ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఈ ఫోన్ జులై ఆరు నుంచి చైనాలో అమ్మకానికి వస్తుందని కంపెనీ తెలిపింది. అయితే ఇండియలోకి ఎప్పుడు వస్తుందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేదు. రెండు వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తోంది. గోల్డ్, గ్రే, సిల్వర్ మూడు రంగుల్లో ఈ ఫోన్ ను వినియోగదారులకు అందుబాటులో తెచ్చింది. అయితే ఈ ఫోన్ వెనుకవైపు పుట్ బాల్ ప్లేయర్ రోనాల్డో సంతకంతో ఆవిష్కరించింది. దీని ఫీచర్లు ఏంటో మీరే చూడండి.

కళ్లు చెదిరే ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అందుబాటు ధరలో 4జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజి ఫోన్

5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ 2.5డీ డిస్ ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్

అందుబాటు ధరలో 4జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజి ఫోన్

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో, క్వాడ్ కోర్ 2.05 జీహెచ్ జడ్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్

అందుబాటు ధరలో 4జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజి ఫోన్

200 జీబీ విస్తరణ మెమెరీ, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్(మైక్రో సిమ్, నాన్ సిమ్ లేదా మైక్రో ఎస్ కార్డ్)

అందుబాటు ధరలో 4జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజి ఫోన్

16 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 8 మెగాపిక్సెల్ ముందు కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్

అందుబాటు ధరలో 4జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజి ఫోన్

3000ఎంఏహెచ్ బ్యాటరీ, 162 గ్రాముల బరువు

అందుబాటు ధరలో 4జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజి ఫోన్

ధర: 64 జీబీ స్టోరేజ్ మోడల్ రూ.25,000
128 జీబీ స్టోరేజ్ మోడల్ రూ.35,000

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write ZTE Nubia Z11 With 6GB of RAM, Snapdragon 820 SoC Launched
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot