షియోమి నుంచి రెడ్ మీ 3ఎస్
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ని షియోమి ఓ ఊఫు ఊపుతోంది. ప్రతి నాలుగు సెకండ్లకు అయిదు రెడ్ మీ ఫోన్లు అమ్ముడుపోతున్నాయని సగర్వంగా ప్రకటించిన షియోమి ఇప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. రెడ్ మీ 3 ఎస్ పేరిట రానున్న ఈ ఫోన్ మార్కెట్లో మరో సంచలనం సృష్టిస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. కంపెనీ ఈ ఫోన్ రూ.9999 ధరతో అమెజాన్ లోనూ అలాగే ఫ్లిప్ కార్ట్ లోనూ లబ్యమవుతోంది. ఇక ఫీచర్స్ మాత్రం ఇతర ఫోన్లకు ధీటుగానే ఉన్నాయి.
షియోమి అమ్మకాల దడ: ప్రతి 4 సెకన్లకి 5 ..మొత్తం 11 కోట్ల ఫోన్లు..

షియోమీ రెడ్‌మీ 3ఎస్ ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, అడ్రినో 505 గ్రాఫిక్స్, HDR mode, 1080p వీడియో రికార్డింగ్

షియోమీ రెడ్‌మీ 3ఎస్ ఫీచర్లు
2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

షియోమీ రెడ్‌మీ 3ఎస్ ఫీచర్లు
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

షియోమీ రెడ్‌మీ 3ఎస్ ఫీచర్లు
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

షియోమీ రెడ్‌మీ 3ఎస్ ఫీచర్లు
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1

షియోమీ రెడ్‌మీ 3ఎస్ ఫీచర్లు
4100 ఎంఏహెచ్ బ్యాటరీ, బరువు 144 గ్రాములు

షియోమీ రెడ్‌మీ 3ఎస్ ఫీచర్లు
2 జిబి వేరియంట్ ధర రూ. 9999
3జిబి వేరియంట్ ధర రూ. 11,999

షియోమీ రెడ్‌మీ 3ఎస్ ఫీచర్లు
సిల్వర్, గోల్డ్, గ్రే కలర్స్ లో లభ్యమవుతుంది.


Click it and Unblock the Notifications








