షియోమి అమ్మకాల దడ: ప్రతి 4 సెకన్లకి 5 ..మొత్తం 11 కోట్ల ఫోన్లు..

Written By:

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ని షియోమి ఓ ఊఫు ఊపుతోంది. ప్రతి నాలుగు సెకన్లకు అయిదు రెడ్ మీ ఫోన్లు అమ్ముడుపోతున్నాయని కంపెనీ సగర్వంగా ప్రకటించుకుంది. చైనా మార్కెట్లోనే కాకుండా భారత మార్కట్లో సైతం రెడ్ మి అమ్మకాలు దుమ్మురేపుతున్నాయి. ఈ విషయాన్ని జియోమీ గ్లోబల్ ఆపరేషన్ల వైస్ ప్రెసిడెంట్ హ్యుగో బార తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 2013 ఆగస్టులో రెడ్ మీ ఫోన్‌ను ఆవిష్కరించారు. అప్పటి నుంచి మొత్తం 11 కోట్లు రెడ్ మీ ఫోన్లు అమ్ముడుపోయాయని, మూడేళ్లలో ఒక సెకనుకు 1.21 యూనిట్లు అమ్మినట్లు తెలిపారు. ఫ్లాష్ సేల్స్ ద్వారా తమ కంపెనీ ఫోన్లు ఎక్కువగా విక్రయించినట్లు హ్యుగో బార పేర్కొన్నారు. రీసెంట్ గా విడుదల చేసిన మి మ్యాక్స్ కూడా మార్కెట్లో దుమ్ము దులుపుతోంది.

చిన్న వ్యాపారులకు వరం..తక్కువ వడ్డీకే పేటీఎం రుణాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రతి 4 సెకన్లకి 5 ఫోన్లు, 11 కోట్ల ఫోన్లు అవుట్

6.44 అంగుళాల డిస్ ప్లే, హెక్సా కోర్ ప్రాసెసర్, 1080x1920 పిక్సెల్స్ రెజల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్.

ప్రతి 4 సెకన్లకి 5 ఫోన్లు, 11 కోట్ల ఫోన్లు అవుట్

ఆండ్రాయిడ్ 6.0.1 ఓఎస్,4850 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫోన్ మందం 7.5 మిల్లీ మీటర్లు, బరువు 205 గ్రాములు,

ప్రతి 4 సెకన్లకి 5 ఫోన్లు, 11 కోట్ల ఫోన్లు అవుట్

డ్యూయల్ సిమ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 650 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ,

ప్రతి 4 సెకన్లకి 5 ఫోన్లు, 11 కోట్ల ఫోన్లు అవుట్

16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా (ప్రత్యేకతలు : డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, పీడీఏఎఫ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : 85 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్)

ప్రతి 4 సెకన్లకి 5 ఫోన్లు, 11 కోట్ల ఫోన్లు అవుట్

4జీ ఎల్టీఈ విత్ VoLTE, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, గ్లోనాస్)

ప్రతి 4 సెకన్లకి 5 ఫోన్లు, 11 కోట్ల ఫోన్లు అవుట్

ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ 6.0 మార్స్‌మల్లో ఆపరేటంగ్ సిస్టం టాపుడ్ విత్ ఎంఐయూఐ 8 యూజర్ ఇంటర్‌ఫేస్,

ప్రతి 4 సెకన్లకి 5 ఫోన్లు, 11 కోట్ల ఫోన్లు అవుట్

ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏర్పాటు.

ప్రతి 4 సెకన్లకి 5 ఫోన్లు, 11 కోట్ల ఫోన్లు అవుట్

బ్యాటరీ 4850 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విక్‌ఛార్జ్ 3.0 సపోర్ట్.

ప్రతి 4 సెకన్లకి 5 ఫోన్లు, 11 కోట్ల ఫోన్లు అవుట్

మొదటి లక్ష మంది యూజర్లు ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే మొదటి లక్ష మంది యూజర్లు హంగామా యాప్ ద్వారా మూడు నెలల పాటు ఉచితంగా సినిమాలను వీక్షించటంతో పాటు ఏడాది పాటు ఉచిత మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు.

ప్రతి 4 సెకన్లకి 5 ఫోన్లు, 11 కోట్ల ఫోన్లు అవుట్

ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే మొదటి 10,000 వేల మంది యూజర్లు Batman vs. Superman సినిమాను ఉచితంగా స్ట్రీమ్ చేసుకోవచ్చు.

ప్రతి 4 సెకన్లకి 5 ఫోన్లు, 11 కోట్ల ఫోన్లు అవుట్

1. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 1.8జీహెచ్ జడ్ హెక్సా కోర్ స్నాప్ డ్రాగన్ 650 ప్రాసెసర్.. ధర: దాదాపు రూ.15,000

ప్రతి 4 సెకన్లకి 5 ఫోన్లు, 11 కోట్ల ఫోన్లు అవుట్

3జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 1.8 జీహెచ్ జడ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 652 ప్రాసెసర్ .. ధర: దాదాపు రూ.17,000

ప్రతి 4 సెకన్లకి 5 ఫోన్లు, 11 కోట్ల ఫోన్లు అవుట్

4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్... ధర: దాదాపు రూ.20,500

ప్రతి 4 సెకన్లకి 5 ఫోన్లు, 11 కోట్ల ఫోన్లు అవుట్

Xiaomi Mi Max ఫోన్ ధర డార్క్ గ్రే, గోల్డ్ ఇంకా సిల్వర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Xiaomi says it sells 5 Redmi phones every 4 seconds
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot