రూ.6,000కే సరికొత్త Redmi ఫోన్‌?

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తోన్న షియోమీ రెండు సరికొత్త Redmi ఫోన్‌లను శుక్రవారం చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. Redmi 4, Redmi 4A మోడల్స్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్‌లు నవంబర్ 11 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.

Read More : బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ ఏది?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ధర ఎంత..?

వీటి ధరల విషయానికి వచ్చేసరికి రెడ్మీ 4ఏ ధర రూ.6,660 (చైనా మార్కెట్ ధర), రెడ్మీ 4 ధర రూ.9,000 (చైనా మార్కెట్ ధర). బడ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్

షియోమీ రెడ్మీ 4 స్పెసిఫికేషన్స్

5 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్, స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1080 పిక్సల్స్, ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన MIUI 8 యూజర్ ఇంటర్‌ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది. 1.4గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Redmi 4A స్పెసిఫికేషన్స్ :

ఇండియాలో లాంచ్ ఎప్పుడు..?

ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి. సామ్‌సంగ్ నుంచి మరో సంచలనం!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Redmi 4 and Redmi 4A Launched: Here are the Top 5 Features Worth Looking at. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot