మొదటిసారి ఓపెన్ సేల్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ లో రెడ్‌మి 8A

|

షియోమి సంస్థ ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలో రెడ్‌మి 8A ను విడుదల చేసింది. ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను మొదట రెండు ఫ్లాష్ సేల్స్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. కానీ ఇప్పుడు మొదటిసారి దీనిని ఓపెన్ సేల్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు షియోమి యొక్క ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, Mi.com మరియు Mi హోమ్ స్టోర్స్‌ ద్వారా పొందవచ్చు.

ధరల వివరాలు
 

ధరల వివరాలు

షియోమి సంస్థ రెడ్‌మి 8A స్మార్ట్‌ఫోన్‌ను రెండు వెరీయంట్ లలో అందిస్తున్నది. ఇందులో జిబి ర్యామ్ + 32 జిబి స్టోరేజ్ బేస్ వేరియంట్ యొక్క ధర రూ.6,499. అలాగే 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 6,999 రూపాయలు.

అన్‌లిమిటెడ్ డేటాతో RS.999ల వోడాఫోన్ REDX పోస్ట్‌పెయిడ్ ప్లాన్అన్‌లిమిటెడ్ డేటాతో RS.999ల వోడాఫోన్ REDX పోస్ట్‌పెయిడ్ ప్లాన్

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

రెడ్‌మి 8A స్మార్ట్‌ఫోన్‌ 6.22-అంగుళాల ఐపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లేను 720 × 1520 పిక్సెల్ రిజల్యూషన్,19: 9 కారక నిష్పత్తితో మరియు 271ppi పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంది. డిస్ప్లే విషయంలో ఇది మునుపటి తరం ఫోన్ రెడ్‌మి 7A తో పోలిస్తే బెజెల్ విభాగంలో మెరుగ్గా ఉంది. ఇది ఓషన్ బ్లూ, రెడ్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌తో కూడిన మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది.

రెండు నెలల అదనపు వాలిడిటితో BSNL RS.1,699 ప్రీపెయిడ్ ప్లాన్‌రెండు నెలల అదనపు వాలిడిటితో BSNL RS.1,699 ప్రీపెయిడ్ ప్లాన్‌

RAM

రెడ్‌మి 8A 1.95 GHz, క్వాడ్-కోర్ కార్టెక్స్ A53 కోర్ 1.45 GHz, క్వాడ్-కోర్ కార్టెక్స్ A53 తో కలిపి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439 SoC తో ప్యాక్ చేయబడి వస్తుంది. చిప్‌సెట్ విభాగంలో ఇది 2GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడి వస్తుంది. మైక్రో SD కార్డ్ ఉపయోగించి మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్ 5000mAh భారీ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. దీని బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే ఫోన్ USB టైప్-సి పోర్ట్‌తో వస్తుంది.

10వేల లోపు ధరలో ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్‌లు10వేల లోపు ధరలో ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్‌లు

కెమెరా
 

రెడ్‌మి 8A స్మార్ట్‌ఫోన్‌ కెమెరా ఆప్టిక్స్ విషయానికి వస్తే దీని వెనుక వైపు 12MP సోనీ IMX363 షూటర్, f / 1.8 ఎపర్చర్‌తో కేవలం సింగిల్ కెమెరా సెన్సార్‌ను మాత్రమే కలిగి ఉంది. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. సాఫ్ట్‌వేర్ విషయంలో రెడ్‌మి 8A ఆండ్రాయిడ్ 9 పై MIUI తో రన్ అవుతుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Xiaomi Redmi 8A Open Sale Start in India via Flipkart & Mi.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X