షియోమి రెడ్ మి నోట్ 5 ఫోన్ అసలు రూపం ఇదే !

స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతున్న చైనా దిగ్గజం షియోమి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌‌తో మార్కెట్లోకి ఏంట్రీ ఇవ్వనుంది.

By Hazarath
|

స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతున్న చైనా దిగ్గజం షియోమి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌‌తో మార్కెట్లోకి ఏంట్రీ ఇవ్వనుంది. సంచలనం రేపిన రెడ్‌మి నోట్‌ 4కు కొనసాగింపుగా తీసుకొస్తున్న అప్‌ కమింగ్‌ డివైస్‌ రెడ్‌ మి నోట్‌ 5 ఫీచర్స్‌ , ఇమేజ్‌ తదితర సమాచారం సోషల్ మీడియాలో లీకైంది.

ఫోన్‌కి ప్రింటర్ తగిలించి ఫోటోలను ప్రింట్ తీసుకోండిఫోన్‌కి ప్రింటర్ తగిలించి ఫోటోలను ప్రింట్ తీసుకోండి

 బెజెల్‌ లెస్‌​ డిజైన్‌తో..

బెజెల్‌ లెస్‌​ డిజైన్‌తో..

చైనా మీడియా తాజా నివేదికల ప్రకారం బెజెల్‌ లెస్‌​ డిజైన్‌తో , డిస్‌ప్లే సైజ్‌, షేప్‌లో భారీ మార్పులతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను షియోమి లాంచ్‌ చేయనుందని తెలుస్తోంది.

డబుల్‌ కెమెరాలతో

డబుల్‌ కెమెరాలతో

MIUI ఆధారంగా పనిచేసినా.. ఆండ్రాయిడ్‌7.1.2 ఆధారితం, అలాగే డబుల్‌ కెమెరాలతో లాంచ్‌కానుందని ఇటీవలి అంచనాలు వెలువడినా షియోమి అధికారిక ప్రకటన తరువాత మాత్రమే కెమెరాలకు సంబంధించిన వివరాలు భ్యం కానున్నాయి.

Image source :businesstoday

రెడ్‌ మి నోట్‌ 5 ఫీచర్లు ( అంచనా )

రెడ్‌ మి నోట్‌ 5 ఫీచర్లు ( అంచనా )

5.99 ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 7.1.2
4జీబీ ర్యామ్‌
64 జీబీ స్టోరేజ్‌
12 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
4000 ఎంఏహెచ్‌బ్యాటరీ

రెడ్‌మి నోట్ 4కు సెలవిచ్చేయండి, 5 వస్తోంది

రెడ్‌మి నోట్ 4కు సెలవిచ్చేయండి, 5 వస్తోంది

రెడ్‌మి నోట్ 4కు సెలవిచ్చేయండి, 5 వస్తోంది..మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.

రెడ్‌మి నోట్ 4 స్పెసిఫికేషన్స్..

రెడ్‌మి నోట్ 4 స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్), 2.0GHz ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, 4100 mAh బ్యాటరీ, 4జీ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi Note 5 leaked in live image along with specifications Read more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X