హాట్ డీల్.. ‘జోలో 900’పై రూ.2000 తగ్గింపు!

Posted By: Staff

హాట్ డీల్.. ‘జోలో 900’పై రూ.2000 తగ్గింపు!

 

ఇంటెల్ ప్రాసెసర్‌తో కూడిన  ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘జోలో ఎక్స్900’( XOLO X900)ను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్డ్ తాజా డీల్‌లో భాగంగా రూ.2,000 తగ్గింపుతో  రూ.15,500కు ఆఫర్ చేస్తోంది. అంతేకాదండోయ్.. ఈ కొనుగోలు పై  సామ్‌సంగ్ హెచ్ఎమ్ - 1100 బ్లూటూత్ హెడ్‌సెట్‌ను ప్లిప్‌కార్ట్ ఉచితంగా అందిస్తోంది.

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై ధరల తగ్గింపు (టాప్-5)!

జోలో900 స్సెసిఫికేషన్‌‌లు:

ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ ఐసీఎస్ అప్‌గ్రేడబుల్),

4.3 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్1024x 600పిక్సల్స్),

1.6గిగాహెడ్జ్ ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్,

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

1460ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ),

ఇంటెల్ ఫోన్ జోలో ఎక్స్900ను తొలిగా ఏప్రిల్‌లో విడుదల చేశారు. అప్పటి ధర రూ.21,900. గత అక్టోబర్‌‌లో డివైజ్ ధరను రూ.17,500కు తగ్గించారు. తాజాగా ప్లిప్‌కార్ట్ రూ.2,000 తగ్గింపు హ్యాండ్‌సెట్‌ను విక్రయిస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot