నయా 4జీ ఫోన్ ‘Yu Yunique’

Posted By:

మైక్రోమాక్స్ సబ్సిడరీ బ్రాండ్ యు టెలీవెంచర్స్ Yunique పేరుతో బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. 4జీ కనెక్టువిటీ, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ లాలీపాప్ వంటి ప్రత్యేకతలతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.4,990. ప్రముఖ రిటైలర్ స్నాప్‌డీల్ ఈ డివైస్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది.

Read More : అసుస్ జెన్ ఫోన్ 2 లేజర్ అమ్మకాలు షురూ

ఫోన్ స్పెసిఫికేషన్‌లు:

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో కూడిన 4.7 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 64 బిట్ 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 సీపీయూ, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 

ఈ ఫోన్ కొనుగోలుకు ముందస్తు రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ ఇప్పటికే స్నాప్‌డీల్‌లో ప్రారంభమైంది. మొదటి ఫ్లాష్‌సేల్ సెప్టంబర్ 15న జరుగుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నయా 4జీ ఫోన్ ‘యు యునిక్యు’

సూపర్ ఫాస్ట్ 4జీ నెట్‌వర్క్ 

ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, 4జీ)

 

నయా 4జీ ఫోన్ ‘యు యునిక్యు’

స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్

1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్,

అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

1జీబి ఎల్‌పీడీడీఆర్3 ర్యామ్

నయా 4జీ ఫోన్ ‘యు యునిక్యు’

హైడెఫినిషన్ స్ర్కీన్ విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్

నయా 4జీ ఫోన్ ‘యు యునిక్యు’

ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.1 ఆపరేటింగ్ సిస్టం

నయా 4జీ ఫోన్ ‘యు యునిక్యు’

8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,

2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

నయా 4జీ ఫోన్ ‘యు యునిక్యు’

4జీ కనెక్టువిటీ, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ లాలీపాప్ వంటి ప్రత్యేకతలతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.4,990. ప్రముఖ రిటైలర్ స్నాప్‌డీల్ ఈ డివైస్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Micromax Yu Yunique smartphone launched at Rs 4,999. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot