మార్కెట్లో హల్‌చల్ చేయనున్న యురేకా నోట్

Written By:

మైక్రోమ్యాక్స్‌కు చెందిన యు తన నూతన స్మార్ట్‌ఫోన్ 'యురేకా నోట్‌'ను త్వరలో భారత్‌లో విడుదల చేయనుంది. అన్ని ఈ-కామర్స్ సైట్లతోపాటు, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ ఈ ఫోన్‌ను రూ.13,499 ధరకు విక్రయించనున్నారు. ఫీచర్లు కూడా ఇతర ఫోన్లకు ధీటుగానే ఉన్నట్లు తెలుస్తోంది. యురేకా నోట్ ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: షాకిచ్చిన ఆపిల్ : ఐఫోన్ జీవిత కాలం మూడేళ్లే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

2

1.5 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

3

13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

4

ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ , బ్యాటరీ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది.

5

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Yu Yureka Note with fingerprint reader hits store shelves at Rs 13,499
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot