4జీబి ర్యామ్‌తో ‘యుటోపియా’ స్మార్ట్‌ఫోన్
మైక్రోమాక్స్ సబ్సిడరీ బ్రాండ్ యు టెలీవెంచర్స్ 'యుటోపియా' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, ఆక్టాకోర్ ప్రాసెసర్, 21 మెగా పిక్సల్ కెమెరావంటి విప్లవాత్మక ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ ధర రూ.24,999.

ఈ ఫోన్‌ను ప్రపంచపు శక్తివంతమైన స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌గా మైక్రోమాక్స్ అభివర్ణిస్తోంది. ప్రముఖ రిటైలర్ Amazon India ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. షిప్పింగ్ ప్రాసెసర్ డిసెంబర్ 26 నుంచి ప్రారంభమవుతుంది.
హైదరాబాద్‌లో గూగుల్ కొత్త క్యాంపస్, భారీగా ఉద్యోగాలు
ఫోన్ స్పెక్స్‌ఈ విధంగా ఉన్నాయి :
5.2 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్, 565 పీపీఐ), ప్యూర్ బ్లాక్ టచ్ ప్యానల్, ఓజీఎస్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్, 2గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్, 4జీబి డీడీఆర్4 ర్యామ్, అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: సోనీ ఐఎమ్ఎక్స్230 సెన్సార్, ఫేస్‌డిటెక్ట్ ఆటో ఫోకస్, 4కే రికార్డింగ్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, క్విక్ చార్జ్ 2.0 టెక్నాలజీతో కూడిన 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ లాలీపాప్ కస్టమ్ స్కిన్‌తో ఉన్న శ్యానోజెన్ మోడ్ 12.1 ఆపరేటింగ్ సిస్టం, డీటీఎస్ సౌండ్ టెక్నాలజీ.

యు యుటోపియా ఫోటో గ్యాలరీ
యు యుటోపియా ఫోటో గ్యాలరీ

యు యుటోపియా ఫోటో గ్యాలరీ
యు యుటోపియా ఫోటో గ్యాలరీ

యు యుటోపియా ఫోటో గ్యాలరీ
యు యుటోపియా ఫోటో గ్యాలరీ

యు యుటోపియా ఫోటో గ్యాలరీ
యు యుటోపియా ఫోటో గ్యాలరీ

యు యుటోపియా ఫోటో గ్యాలరీ
యు యుటోపియా ఫోటో గ్యాలరీ

యు యుటోపియా ఫోటో గ్యాలరీ
యు యుటోపియా ఫోటో గ్యాలరీ

యు యుటోపియా ఫోటో గ్యాలరీ
యు యుటోపియా ఫోటో గ్యాలరీ

యు యుటోపియా ఫోటో గ్యాలరీ
యు యుటోపియా ఫోటో గ్యాలరీ

యు యుటోపియా ఫోటో గ్యాలరీ
యు యుటోపియా ఫోటో గ్యాలరీ


Click it and Unblock the Notifications








