హైదరాబాద్‌లో గూగుల్ కొత్త క్యాంపస్, భారీగా ఉద్యోగాలు

Written By:

గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన గూగుల్ ఇండియా ఈవెంట్ లో భాగంగా ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక ప్రకటనలను చేసారు.

హైదరాబాద్‌లో గూగుల్ కొత్త క్యాంపస్, భారీగా ఉద్యోగాలు

ఫోన్‌ను ముట్టుకోకుండా మెసెజ్‌కు రిప్లై ఇవొచ్చు

భారతదేశంలోని వంద రైల్వే స్టేషన్ లకు 2016 డిసెంబర్ నాటికి వై-ఫై సదుపాయం కల్పించటంతో పాటు కొత్త ఉత్పత్తుల కోసం హైదరాబాద్‌లో మరో క్యాంపస్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు పిచాయ్ తెలిపారు. ఈ కొత్త క్యాంపస్ ఏర్పాటుతో మరింత మంది ఇంజినీర్లు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన వెల్లడించారు. గూగుల్ ఇండియా ఈవెంట్‌లో పిచాయ్ వెల్లడించిన మరిన్ని ఆసక్తికర విషయాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ ఇండియా ఈవెంట్‌ హైలెట్స్

గూగుల్ ఇండియా ఈవెంట్‌లో సుందర్ పిచాయ్ వెల్లడించిన ఆసక్తికర విషయాలు

15 కోట్ల మంది భారతీయులు స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అవుతున్నారాన్ని పిచాయ్ అన్నారు.

గూగుల్ ఇండియా ఈవెంట్‌ హైలెట్స్

గూగుల్ ఇండియా ఈవెంట్‌లో సుందర్ పిచాయ్ వెల్లడించిన ఆసక్తికర విషయాలు

ఇంటర్నెట్ యాక్సెస్‌ను మరింత సులభతరంగా ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గూగుల్ కృషి చేస్తున్నట్లు పిచాయ్ వెల్లడించారు.

గూగుల్ ఇండియా ఈవెంట్‌ హైలెట్స్

గూగుల్ ఇండియా ఈవెంట్‌లో సుందర్ పిచాయ్ వెల్లడించిన ఆసక్తికర విషయాలు

ఆండ్రాయిడ్ ఇండిక్ కీబోర్డ్ 11 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుందని పిచాయ్ తెలిపారు.

గూగుల్ ఇండియా ఈవెంట్‌ హైలెట్స్

గూగుల్ ఇండియా ఈవెంట్‌లో సుందర్ పిచాయ్ వెల్లడించిన ఆసక్తికర విషయాలు

భారత్‌లో ఇంటర్నెట్ స్పీడ్‌ను మరింత పెంచేందుకు కృషి చేస్తున్నట్లు పిచాయ వెల్లడించారు.

గూగుల్ ఇండియా ఈవెంట్‌ హైలెట్స్

గూగుల్ ఇండియా ఈవెంట్‌లో సుందర్ పిచాయ్ వెల్లడించిన ఆసక్తికర విషయాలు

దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించేందుకు గూగుల్ సహాయం చేస్తుందని పిచాయ్ తెలిపారు.

గూగుల్ ఇండియా ఈవెంట్‌ హైలెట్స్

గూగుల్ ఇండియా ఈవెంట్‌లో సుందర్ పిచాయ్ వెల్లడించిన ఆసక్తికర విషయాలు

గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో క్రికెట్ లైవ్‌ అప్‌డేట్ లను 2016 నుంచి మరింత అప్‌డేటెడ్ వర్షన్‌లో అందిస్తామని పిచాయ్ తెలిపారు.

గూగుల్ ఇండియా ఈవెంట్‌ హైలెట్స్

గూగుల్ ఇండియా ఈవెంట్‌లో సుందర్ పిచాయ్ వెల్లడించిన ఆసక్తికర విషయాలు

మానిటర్‌ను కంప్యూటర్‌లా మార్చేసే క్రిమ్‌బిట్‌ను 2016 జనవరిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు పిచాయ్ తెలిపారు. దీని ధర రూ.7,999. ఉంటుంది. అసుస్ సంస్థ వీటిని లాంచ్ చేస్తుంది.

గూగుల్ ఇండియా ఈవెంట్‌ హైలెట్స్

గూగుల్ ఇండియా ఈవెంట్‌లో సుందర్ పిచాయ్ వెల్లడించిన ఆసక్తికర విషయాలు

త్వరలో టాప్ టు ట్రాన్స్‌లేట్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు పిచాయ్ తెలిపారు.

గూగుల్ ఇండియా ఈవెంట్‌ హైలెట్స్

గూగుల్ ఇండియా ఈవెంట్‌లో సుందర్ పిచాయ్ వెల్లడించిన ఆసక్తికర విషయాలు

రైల్వే స్టేషన్‌లలో సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్‌ను అందించేందుకు ఫైబర్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ ఏర్పాటు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google WiFi at 100 railway stations, new Hyderabad campus. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot